ఎస్.కోట నియోజకవర్గం, జామి మండలం ముఖ్య నాయకులు డేగల ఈశ్వరరావు గారు, పెనుమత్స వెంకటరమణ వర్మ గారు, వేపాడ నుండి డేగల రాములను @JanaSenaParty ప్రధాన కార్యదర్శి @TSivasankararao పార్టీలోకి కార్యదర్శి గడసాల అప్పారావు, పీలా రామకృష్ణ ఇతర నాయకుల సమక్షంలో ఆహ్వానించారు
#JSPforNewAgePolitics
నేరుగా రైతుల నుండి ప్రభుత్వం ధాన్యం సేకరణ చేయకపోవడం వల్ల 84 కిలోల ధాన్యం ₹1300 దళారులకు అమ్ముతున్న కొత్తవలస బొద్దాం .. కొత్తబొద్దాం నుండి 2 ఏకరాల పొలం ఉన్న రైతులు గిట్టు బాటు ధరలు కావాలి అని గోడు.. నేరుగా క్షేత్ర స్థాయి నుండి @ysjagan గారిని కోరుతున్నారు
#జాతీయరైతుదినోత్సవం