Why isn’t this one of India’s most talked-about coastal landscapes?
This is Gangavaram Beach, near Visakhapatnam.
Not the conventional image of a tropical beach. No rows of swaying coconut palms or picture-postcard scenery.
Instead, towering rocky cliffs & a rugged, almost prehistoric beauty.
Frankly, I find this kind of raw beauty even more compelling. It’s the sort of place that invites you not just to relax, but to reflect.
And there’s an interesting irony here…
The world’s technology giants are arriving in Vizag to build hyperscale data centres & AI infrastructure.
But judging by these photographs, nature got into the hyperscaling business here millions of years ago!
Vizag is clearly on its way to becoming a major technology hub. But I suspect it also has the potential to become one of India’s most sought-after coastal leisure destinations.
Clearly, there's more than one kind of spectacular growth story unfolding in Vizag…
#SundayWanderer
(Pics courtesy @IndiaAesthetica The colours may have been enhanced a bit, but I suspect the landscape itself will not disappoint)
#Ranabaali Becomes @Rahul_Sankrityn's Highest Grosser Within 4-5 Days 👌👌💥
56Cr WW Gross in 5 Days 🔥
Still Going Very Strong With Good Advances for Day6
@TheDeverakonda Star Power 👌 https://t.co/lBxWeU7Btl
✨🪔 దసరా మహోత్సవాలతో వెలిగిపోతున్న విజయవాడ నగరం 🪔✨
దసరా మహోత్సవాల సందర్భంగా విజయవాడ నగరం విద్యుత్ దీపాల అలంకరణలతో అద్భుతంగా వెలిగిపోతూ పండుగ శోభను సంతరించుకుంది. 🌟🌃
భక్తులకు సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ (VMC) మరియు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సమన్వయంతో పలు ఏర్పాట్లు చేపట్టారు.
🧹 పారిశుధ్య నిర్వహణ: నగరంలోని ప్రధాన ప్రాంతాలు, భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో నిరంతర పారిశుధ్య పనులు, చెత్త సేకరణ, చెత్త బిన్ల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టారు.
💡 విద్యుత్ దీపాల అలంకరణ: నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో ఆకర్షణీయమైన లైటింగ్ ఏర్పాట్లతో దసరా వేడుకలకు మరింత వైభవాన్ని తీసుకొచ్చారు.
🚻 మౌలిక సదుపాయాలు: భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, తాగునీరు, వ్యర్థాల నిర్వహణతో పాటు అవసరమైన ఇతర సదుపాయాలపై దృష్టి సారించారు.
🚦 ప్రజా సౌకర��యాలు: రద్దీ ప్రాంతాల్లో సౌకర్యవంతమైన రాకపోకలు, పరిసరాల పరిశుభ్రత, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.
✨ భక్తి భావం, పరిశుభ్రత, సుందరమైన విద్యుత్ అలంకరణలతో దసరా ఉత్సవాల్లో విజయవాడ నగరం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది!
#Dasara2026 #Vijayawada #VMC #SHS2026 #SwachhataHiSeva2026
Best days of the year vachestunai😍🙏🏻
Dasara ante ma Vijayawada vallaki chala special...e 10 days full enjoy chestam...mamul ga ne Vijayawada osthe amma dharshanam chesukokunda vellaru mari pandaga ki mi lo entha mandhi Vijayawada vastunaru??
DASARA FESTIVAL BEGINS❤️❤️❤️