‘బ్లూ డ్రమ్’ హత్య కేసులో సంచలన తీర్పు.. ఇద్దరు నిందితులకు మరణశిక్ష!
దేశవ్యాప్తంగా కలకలం రేపిన మీరట్ ‘బ్లూ డ్రమ్’ హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. భర్త సౌరభ్‌ను హత్య చేసిన కేసులో భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్‌కు మరణశిక్ష విధించింది.2025 మార్చి 3న సౌరభ్‌కు మత్తు ఇచ్చి, అనంతరం కత్తితో హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి, శరీర భాగాలను బ్లూ డ్రమ్‌లో ఉంచి కాంక్రీట్‌తో నింపినట్లు కేసులో వెల్లడైంది.
#BlueDrumCase #Meerut #CrimeNews #TeluguNews #Tupaki
Follow👉@tupaki_official
మటన్ మండిలో మనిషి పుచ్చిపోయిన పన్ను
మాదాపూర్ జాయింట్ మండి రైస్‌లో వచ్చిన మనిషి పుచ్చిపోయిన పన్ను
కస్టమర్ కంప్లైంట్ ఇవ్వగా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన హోటల్ యాజమాన్యం
ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదని తెలిపిన కస్టమర్
షాయ్ హోప్ విధ్వంసం.. సెంచరీలతో వెస్టిండీస్‌కు కొండంత బలం! 🔥
భారత్‌తో సిరీస్‌లో వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ పరుగుల వరద పారిస్తున్నారు. వన్డేల్లో మొదలైన జోరును టీ20ల్లోనూ కొనసాగిస్తూ.. ఇప్పటివరకు 7 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీతో అదరగొట్టారు. 162* పరుగుల వన్డే ఇన్నింగ్స్‌తో పాటు టీ20ల్లో 45 బంతుల్లో 102*, 50 బంతుల్లో 102* పరుగులు చేసి సత్తా చాటారు. ఆయన సెంచరీలు చేసిన మూడు మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ విజయం సాధించడం విశేషం. 💥
#ShaiHope #WestIndiesCricket
👉 follow @tupaki_official
UKలో పిల్లల సర్నేమ్స్లో భారీ మార్పు.. టాప్-10లో ఆసియా పేర్లు!
1996లో UKలో పిల్లల సర్నేమ్స్లో స్మిత్, జోన్స్, విలియమ్స్ వంటి పేర్లు టాప్-10లో ఉండేవి. కానీ 2025 గణాంకాల ప్రకారం ఖాన్, అహ్మద్, అలీ, హుస్సేన్, సింగ్, పటేల్, కౌర్ వంటి పేర్లు టాప్-10లో చోటు సంపాదించాయి. ఆసియా దేశాల నుంచి వలస వచ్చిన కుటుంబాల పెరుగుదల ఈ మార్పుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
UKలో ప్రముఖంగా కనిపిస్తున్న సర్నేమ్స్:
ఖాన్
అహ్మద్
అలీ
హుస్సేన్
సింగ్
పటేల్
కౌర్
#UK #Immigration
👉 follow @tupaki_official
ఒరేయ్ 😭 మంచిగా ఈ సంవత్సరం అప్‌గ్రేడ్ అవుదాం అనుకున్నా, డబల్ కంటే ఎక్కువ పెట్టాడు 😭🙏
నేను ₹14000 కి కొన్నా 3rd Gen, ఇప్పుడు ₹40 వేలు అంట 😭🙏
ఏ ధైర్యంతో కొంటా ఇంకా 😂
నమస్కార్ 🙏
#AppleTV4K#Apple