@VenkatBalmoor అన్నా నేను బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీలో చదువుతున్నా మన రాష్ట్రం లో ఎక్కడ లేని విదానం ఉంది 1.డిటైన్ సిస్టం ఉండి దేనిని తీసేయాలి అని కోర్తునం అన్న 2.పేపర్ రీవాల్యుయేషన్ లేదు మాకు అధి కూడా ఉంటే బాగుంటది 3 ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయో తెల్వని పరిస్థితి లేట