కష్టపడి పనిచేసే ప్రజలపైనే దేశ ప్రగతిశీల అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఉచితాలకు ప్రలోభపడకుండా తన కష్టాన్ని నమ్ముకుని భావితరాల మంచి భవిష్యత్తు కోసం కష్టిస్తున్న యోధులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు!
#LabourDay
నిత్య యువకుడిగా 76 సంవత్సరాల వయస్సులో కూడా ఆయన చూపిస్తున్న స్ఫూర్తి నిజంగా అభినందనీయం.
మాలాంటి యువతకు మా నాయకుడే ఆదర్శం.
అలాంటి మా నాయకుడికి
" పుట్టినరోజు శుభాకాంక్షలు ".
జోహార్ ఎన్.టి.ఆర్
జై తెలుగుదేశం
జై చంద్రబాబు
#HBDTrendSetterCBN
ప్రపంచానికి తెలుగువారి కీర్తిని " అన్న NTR " చాటిచెపితే, ఆ తెలుగు వారి అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూ , భావితరాలకి కూడా మన అభివృద్ధిని అందించాలని, అధికార పక్షమైనా, ప్రతి పక్షమైనా నిత్య విద్యార్థిలా,
మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం
📅 ఏప్రిల్ 20, 2026 – సోమవారం
🕚 ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు
📍 మాగంటి ఫంక్షన్ హాల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం.
మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం
📅 ఏప్రిల్ 20, 2026 – సోమవారం
🕚 ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు
📍 మాగంటి ఫంక్షన్ హాల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం
ఈ శిబిరంలో ఉచిత సాధారణ వైద్య పరీక్షలు, క్యాన్సర్ స్క్రీనింగ్, రక్తదాన శిబిరం, ఉచిత మందుల పంపిణీ నిర్వహించబడును. జనరల్ మెడిసిన్, మహిళల ఆరోగ్యం (OBGY), ENT, రెడియాలజీ, శ్వాసకోశ వైద్యం, ఆర్థోపెడిక్ విభాగాల్లో నిపుణుల సేవలు అందుబాటులో ఉంటాయి.
తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమింపబడిన సోదరులు
" శ్రీ ముళ్ళపూడి బాపిరాజు " గారికి
మరియు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమింపబడిన సోదరులు
" శ్రీ గొర్రెల శ్రీధర్ " గారికి
మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ చేసుకుంటున్నాము.
జాతీయ నేత, భారత రాజ్యాంగ రూపకర్తలలో ఒక్కరు, న్యాయ కోవిదుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన సమసమాజ స్వాప్నికుడు " భారత రత్న " కీ.శే.డా.బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మరిస్తూ వారికి నివాళులు 💐🙏
జై భీమ్
జోహార్ అంబేద్కర్
తెలుగు ప్రజలకు , తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు
ఎన్ని కష్టాలు వచ్చినా ,ఎన్ని ఇబ్బందులు పడినా భుజం మీద జెండా దించని కార్యకర్తలకు పాదాభివందనం చేస్తూ మన తెలుగుదేశం పార్టీ
" 44 వ ఆవిర్భావ దినోత్సవ " శుభాకాంక్షలు.
జోహార్ ఎన్.టి.ఆర్
జై తెలుగుదేశం
జై చంద్రబాబు
జై వలవల
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మా సోదరుడు
ముళ్ళపూడి బాపిరాజుగారికి మా హృదయపూర్వక
" పుట్టినరోజు శుభాకాంక్షలు "