India and the US are close friends and natural partners. I am confident that our trade negotiations will pave the way for unlocking the limitless potential of the India-US partnership. Our teams are working to conclude these discussions at the earliest. I am also looking forward to speaking with President Trump. We will work together to secure a brighter, more prosperous future for both our people.
@realDonaldTrump@POTUS
We are pleased to inform that 22 Telugu individuals stranded in #Nepal have safely returned to #India via Bihar. Efforts are underway to ensure the safe return of the remaining individuals.
Hey @Swiggy, please explain. Why does ordering food in the app, 81% expensive than buying the same food from the same outlet, just 2kms away. Is this the real cost of convenience ? The extra that I have to pay to get the food delivered is INR 663.
ఒక లేఖ తెచ్చి టీడీపీ నాయకులు ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, B Tech Ravi వివేకా హత్య చేయించారని నన్ను సంతకం చెయ్యమన్నారు... నేను చెయ్యలేదు
#YSVivekaCase
చైతన్య: అన్ని కులాలకూ అట్రాసిటీ చట్టాలు ఉండాలి !
స్వాతంత్ర్యం రాక ముందు చదువు తక్కువగా ఉండేది. చదువుకున్న వారు పాతిక శాతం మంది కూడా ఉండేవారు కాదు. కానీ ఆ రోజుల్లో అభ్యుదయం ఎక్కువగా ఉండేది. కులం ఏంది.. మతం ఏంది.. అదంతా మనకు మనం పెట్టుకున్న అడ్డుగోడలు.. వాటిని చేధించాలి.. మనుషులంతా సమానమే అని బతకాలి అని ఉద్యమించారు. ప్రజల్లో చదువు, విజ్ఞానం పెరిగితే.. అంతా మారిపోతుందని అనుకున్నారు. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. అందరికీ చదువు వచ్చింది. విజ్ఞానం వచ్చింది. కానీ బుద్ది మాత్రం లేకుండా పోయింది. కుల రక్కసిని పెంచుకున్నారు. ఇతర కులాలపై విద్వేషం చూపిస్తున్నారు. మత రాజకీయాలు చేసుకుంటున్నారు.
కులం పేరుతో కించ పర్చడం ఇప్పుడు క్రియేటివీటీ!
ఇటీవల వచ్చిన ఓ వెబ్ సిరీస్లో ఓ కులాన్ని కించ పరుస్తూ .. క్రియేటివిటీ చూపించారు. దీంతో ఆ కులానికి చెందిన వారు ఫైర్ అయ్యారు. ఓ కులం మీద నిందలు వేయడం చాలా కామన్ గా జరుగుతోంది. ఆ కులం వాళ్లు మాత్రమే కులాభిమానంతో ఉంటారన్నట్లుగా కథలు అల్లుతున్నారు. ఓ ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. అత్యంత ఘోరంగా జరుగుతున్న ఈ దాడి పరాకాష్టకు చేరడంతోనే సోషల్ మీడియాలో ఓ ఫైర్ కనిపిస్తోంది. నిజానికి ఆ వెబ్ సిరీస్ కు డబ్బులు పెట్టిన వారు.. ఎయిర్ చేసిన వారి కులం కూడా అదే. అంత ధైర్యంగా ఆ సీన్ పెట్టగలిగారంటే.. వారిపై ఎలా దాడి చేస్తున్నారో సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఇదే మొదటి సారి కాదు కాబట్టి.. మొత్తం సోషల్ మీడియా రేజ్ అవుతోంది.
కులాన్ని ఎవరైనా చాయిస్గా పొందగలరా ?
కులం అందరికీ ఉంటుంది. పుట్టుకతో కులం వచ్చేస్తుంది. ఎవరూ చాయిస్ గా పొందలేరు. అసలు కుల వ్యవస్థ ఎలా వచ్చిందో కానీ.. పుట్టగానే వివక్ష ప్రారంభమవుతోంది. ఆ కులం.. ఈ కులం అని లేదు. అందరికీ వివక్ష ఎదురవుతోంది. ఎవరు ఈ వివక్షకు కారణం అవుతున్నారు?. తనకూ ఓ కులం ఉందని తెలిసి ఇతర కులాల్ని కించ పరిచే వాళ్లే కారణం అవుతున్నారు. తన కులం గొప్పదని అనుకునేవరకూ తప్పు లేదు.. కానీ ఇతర కులాల్ని కించ పరచడం.. ముద్ర వేయాలని ప్రయత్నించడంతోనే అసలు సమస్య ప్రారంభమవుతుంది. ఒకరిపై దాడి చేయాలనుకుంటే వారు ఎందుకు ఊరుకుంటారు?. నిజానికి ఇలాంటివి చేయడం వల్ల కుల ఉన్మాదం బయట పెట్టుకుని సమాజంలో అశాంతి రేపడం తప్ప ఎవరికైనా ప్రయోజనం ఉంటుందా ?
మానవుడు సంఘ జీవి - కుల జీవి కాదు !
సమాజంలో అన్ని కులాలు ఉంటాయి. ప్రతీ కులానికి ఓ సంక్షేమ సంఘం ఉంది. ఎవరికి కులాభిమానం ఎక్కువ అని లెక్క తీయాల్సిన అవసరం లేదు. ఓ కులస్తులంతా తమ ఐక్యత చూపితే.. ఇతరులు తమకు ఏం తక్కువ అని అదే స్ఫూర్తి చూపిస్తారు. అందులో తప్పు లేదు. కులాభిమానం తప్పు కాదు..కానీ ఇతర కులాల్ని ద్వేషించడం.. దానికి తగ్గట్లుగా బయటకు చూపించడం మాత్రం నేరం అవుతుంది. ఇప్పటి వరకూ ఎస్సీ, ఎస్టీల కోసమే అట్రాసిటీ చట్టాలు ఉన్నాయి. ఇక నుంచి అన్ని కులాలకు అట్రాసిటీ చట్టాలు ఉండాలి. అప్పుడు మాత్రమే.. ఇలాంటి క్రియేటివిటీకి తెరపడుతుంది.
NBK’s #Akhanda2 is making news for all good reasons! I mean, look at the numbers way they have promoted the teaser of the film!!! It’s simply massive ya. Did not leave any medium to reach out. 👏 #Akhanda2Teaser
https://t.co/r1PRDPVSdU
తల్లికి వందనం: ఆంధ్ర మహిళా లోకానికి చంద్రన్న వందనం 🙏
నీకు 15 వేలు, నీకు 15 వేలు, నీకు 15 వేలు అంట ఇస్తాడా చంద్రబాబు ? అని సినిమా కమెడియన్స్ కన్నా ఎక్కువ కామెడీ ట్రై చేశాడు జగన్ రెడ్డి. అభినయంలో వాళ్ళని బీట్ చేశాడు కానీ ... ఆ అసాధ్యమైన పనిని ఇప్పుడు చేసి చూపించారు చంద్రబాబు నాయకత్వం లోని కూటమి ప్రభుత్వం
రేపు 67 లక్షల 27 వేల మంది విద్యార్థుల తల్లుల బ్యాంక్ అక్కౌంట్ ల్లో 8,745 కోట్లు డిపాజిట్
గతంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఇంటికి ఒక్కళ్లకే ఇస్తే, ఇపుడు కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంత మంది స్టూడెంట్స్ ఉంటే అంత మందికీ ఇస్తోంది 🔥
SUPER SIX !
#Akhanda2Teaser: A powerful blend of intensity and divinity. The visuals, the making, and the signature elevation moments by #BoyapatiSreenu have skyrocketed expectations! A perfect birthday gift for the God of Masses, delivered with a perfect cut ❤️🔥
#NandamuriBalakrishna's roar, rage, and thaandavam as an Aghora are absolutely epic. @MusicThaman elevates every frame with his electrifying score.
#Akhanda2