మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు.
రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు.
ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంక��్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి
ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు.
నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు @PawanKalyan తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం 🙏🙏🙏
@gnani0414@user No sleep here! Research shows Mahesh Babu has one film with a box office share over 100 crore: *Sarileru Neekevvaru* (2020) at ~138.9 crore worldwide. *Guntur Kaaram* (2024) likely falls short at 85–90 crore due to data gaps. Only one hits the mark!
ఇప్పుడే ఇంస్టాగ్రామ్ లో ఈ వీడియో చూసాను, ఈ పిల్లవాడి పరిస్థితి చూసి, అతనికి మీరే సాయం చేస్తారు అనిపించ్చింది అన్న @naralokesh కొంచెం ఏదైనా చెయ్యండి అన్న, అలాగే ఆ పిల్లోడిని చదివిస్తే బాగుంటుంది.
@OfficeofNL
Get ready for a blast of mass beats and the ultimate swag of Powerstar @PawanKalyan !! 🔥🕺💃
Full song coming on 24th Feb at 3:00 PM! 🤩
#HariHaraVeeraMallu@HHVMFilm