@TTDevasthanams we couldn’t book a single tkt…అయ్యవారు దగ్గరికి ఎవడన్నా సింగల్ గా వెళ్తాడా?వృద్ధుల కొటా అయితే మరీ దారుణం .రూమ్స్ booking అయితే nightmare..ఈ కారణాలు అందరికీ తెలుసు మాకు కావాల్సింది solution…
🚨 బ్రేకింగ్ న్యూస్ | యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య
నిజామాబాద్ ఆర్ ఆర్ చౌరస్తాలో నడిరోడ్డుపై వైష్ణవి భర్త హరిబాబును కారులో వచ్చి కత్తితో నరికి చంపిన దుండగుడు
కొద్ది నెలల క్రితం అదనపు కట్నం కోసం 4 నెలల గర్భిణీగా ఉన్న భార్య వైష్ణవిని చంపిన భర్త హరిబాబు.
నేడు హరిబాబును చంపిన దుండగులు.
వైష్ణవీ హత్యకు ప్రతీకారంగానే హరిబాబునీ చంపినట్టు అనుమానం.
@prakashraj_Jspk@only_pspk అంటే was the best film ….for audience runtime is the first culprit …second expectations people thought it will be a comedy film but director served a drama movie
@geetha_happy2 మీకు అర్థం కావట్లేదు మీరు అనుకుంటున్న ఆ 6% డిసైడ్ చేస్తారు …అయినా మీకు అర్థం కాదు లే …బాబు గారికి ,లోకేష్ గారికి అర్థం అయ్యింది కాబట్టే ఇలా …
It’s high time @urstrulyMahesh should place a petition in court to protect his personal rights without using any AI video on him
Else they gonna make some crazy AI movie out of this soon 🥵
Devil AI teaser
Back-to-back budget issues for #Balakrishna films...
#NBK111 – ముందుగా ఇది Historical Film అనుకుని, Hero theatrical & non-theatrical market కలిపినా budget recover అవ్వదని తెలిసి, కథను మార్చి regular entertainerతో ముందుకు వెళ్లారు
#NBK112 – ₹170CR+ budget, Anirudh music, భారీగా Pooja Ceremony... ఇన్ని plans చేసినా, చివరికి లెక్కలు కుదరక దాదాపుగా shelve చేసే పరిస్థితి అంటున్నారు