తెలంగాణ వాళ్లకి ప్రాంతీయ భావం ఎక్కువ అని గత అసెంబ్లీలో మాట్లాడిన ఈ మోతవారి,
నిన్న తెలంగాణ వాళ్ల ప్రాంతీయ అభిమానాన్ని అవమానించేలా మాట్లాడిండు 🤷♂️
పూటకో మాట, పూటకో వేషం 🤡
14 ఏళ్ల కేసీఆర్ ఉద్యమ పోరాటం
దగాపడ్డ నేలకు విముక్తి ✊
10 ఏళ్ల కేసీఆర్ పాలన
తెలంగాణ గతిని మార్చిన ప్రగతి యుగం 🌾🌾
ఆయన పోరాటం అద్వితీయం..
ఆయన పాలన ఆదరణీయం..!
తెలంగాణ అంటే కేసీఆర్..
కేసీఆర్ అంటే తెలంగాణ అనేలా
రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దిన మహానేత కేసీఆర్ ✊
ప్రతీ ఒక్క తెలంగాణ బిడ్డకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ✨
జై తెలంగాణ ✊
#TelanganaFormationDay
అసమానతలు, అవమానాలు, అణిచివేతల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు జూన్ 2.
అమరవీరుల త్యాగానికి, తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి ఫలితం దక్కి... 60 ఏళ్ల కల సాకారమైన శుభదినం జూన్ 2.
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని నినదించి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన పర్వదినం జూన్ 2.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి కేసీఆర్ నాయకత్వంలో నాంది పడిన చారిత్రక సందర్భం జూన్ 2.
కేసీఆర్ దళం 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ పోరులో కానీ, తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి హోరులో కానీ తెలంగాణ అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసింది.
తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో, తెలంగాణ ప్రజల సమస్యలు లేవనెత్తడంలో, ప్రజల గొంతుకుగా నిలవడంలో కేసీఆర్ దళం ఇప్పుడు పనిచేస్తుంది.. మున్ముందూ పనిచేస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ..
ప్రజలకు సేవ చేయడానికి మరొక్కసారి పునరంకితమవుదామని కేసీఆర్ దళమంతా ప్రతినబూనుదాం..
విద్రోహ శక్తుల నుండి
మన తెలంగాణను కాపాడుకుందాం.
తెలంగాణ అమరవీరులకు జోహార్లు 💐
జై కేసీఆర్ ✊
జై తెలంగాణ ✊
తెలంగాణ తల్లి సంకెళ్లు తెంచిన రణధీరుడు🔥
స్వరాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకుడు✊
సాధించిన రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా నిలిపిన దార్శనికుడు✌️
తెలంగాణ చిరునామా కేసీఆర్ 🩷
జై తెలంగాణ✊
#TelanganaFormationDay
మాలాంటి వారికి స్వతంత్ర ఉద్యమం అంటే ఏందో తెల్వదు, పోరాటం అంటే ఏందో తెల్వదు.
మాలాంటి వారికి పోరాట పటిమ, స్పూర్తి నేర్పించిన మీకు ఆజన్మాంతం ఋణపడి ఉంటాం బాపు.
తల్లి, తండ్రి, గురువు (@KCRBRSPresident).
తెలంగాణ అస్తిత్వ శిఖరం.. స్వరాష్ట్ర సాధకుడు!
ఉద్యమ కెరటమై ఎగిసి, పరిపాలనలో మేటిగా నిలిచి..
తెలంగాణ ఆత్మగౌరవ జెండాను ఢిల్లీ కోటపై ఎగరేసిన ధీశాలి.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి
శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు! 💐
#HappyBirthdayKCR
తెలంగాణ యాస, భాష, జాతి గౌరవం దెబ్బతిన్న సమయంలో నేనున్నానంటూ బయల్దేరిన నాయకుడు కేసీఆర్
ఆ కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ వచ్చి ఉండేదా?
ఎంతో మంది ఉద్యమం చేసినా గమ్యాన్ని చేరుకోలేకపోయారు..
కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని ఎత్తిన జెండా దించకుండా నినదించాడు కేసీఆర్
చావునోట్లో తలపెట్టి ప్రాణాన్ని సైతం వదులుకోవడానికి సిద్దపడి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్
కేసీఆర్ జన్మదినం అంటే రాష్ట్ర ప్రజలందరికి పర్వదినం.
చరిత్రలో చాలా మంది ఉంటారు..
కానీ చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచే నాయకుడు కేసీఆర్.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
#HappyBirthdayKCR
చింతమడకలో పుట్టి.. సిన్ననాడే పోరు పంథాన నడిచినాడో కేసీఆరు..
ఉద్యమాల గడ్డ సిద్దిపేట.. ముద్దు బిడ్డయ్యి కదిలినాడో కేసీఆరు..
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా..
బీఆర్ఎస్ నాయకులు రాకేష్ జలిగాం గారి ఆధ్వర్యంలో రూపొందించిన పాట 🎶🎼
#HappyBirthdayKCR