కామెడీ షోలా కాంగ్రెస్ నాయకుల ధర్నా
మహాబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో నవ్వులాటగా సాగిన కాంగ్రెస్ నాయకుల నిరసన కార్యక్రమం
రోడ్డుపై కూర్చొని స్మైల్ పోజులు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు.. నవ్వుకుంటూ లాగిన పోలీసులు
అధికారంలో ఉండి పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన కాంగ్రెస్ నాయకులు
అవసరమైతే మీకోసం కేసీఆర్ కూడా వస్తాడు
ఆయన సోషల్ మీడియాలో మీ ఆందోళన చూసి తల్లడిల్లిపోతున్నాడు
పిల్లలే దేశ ముఖచిత్రాన్ని మారుస్తారు, వాళ్లే ఈ దేశాన్ని కాపుడుకుంటారని కరోనా సమయంలోనే కేసీఆర్ చెప్పాడు
- కేటీఆర్
జీనా హై తో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో... ఇదే నేటి యువత నినాదం!
యువత ఇయ్యాల కోపం మీద ఉన్నారు...పొట్టు పొట్టు ఆకలి మీద ఉన్నారు...మెట్టు మెట్టు ఎక్కుతారు... నిన్ను, నీ ప్రభుత్వాన్ని తొక్కుతారు!
ఈ జనరేషన్ నీ ఉడత ఊపులకి, నీ ఐటీకి, ఈడీకి, సీబీఐకి భయపడే జనరేషన్ కాదు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న
రాజ్యమా ఉలికిపడు..
నవతరంతో పెట్టుకోవద్దు! 🔥🔥
జీనా హై తో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో... ఇదే నేటి యువత నినాదం!
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వం మరియు మోడీ గారి అహంకార ధోరణికి త్వరలోనే చరమగీతం పాడుతారు. ఈ దేశ యువత ఐటీ, ఈడీ, సీబీఐ దాడులకు, భయపెట్టే చర్యలకు ఎప్పటికీ భయపడదు!
మోడీ గారూ, గుర్తుపెట్టుకోండి... ఈ జనరేషన్ సావుకు భయపడే జనరేషన్ కాదు. మీ ఉడుత ఊపులకి, ఐటీ, ఈడీ, సీబీఐలకి భయపడడానికి వీళ్లు మీ పెంపుడు కుక్కలు కాదు..
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
అన్న
చార్లెట్ లో జరుగుతున్న
తెలంగాణా అమెరికన్ తెలుగు అసోషియేషన్ TTA వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి గారి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈ సభలకి హాజరై శ్రీ శ్రీనివాస కళ్యాణ వేడుకలో పాల్గొని స్వామి వారి సేవ చేసి వేద పండితుల ఆశీస్సులు పొందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గార
కడియం శ్రీహరి దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి
లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి ఇంట్లో పడుకో
కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవిలో ఇమడలేకపోతే రాజకీయాలకు రాజీనామా చేయాలి
కడియం శ్రీహరి వచ్చాకే కాంగ్రెస్ పార్టీలో వివాదాలు మొదలయ్యాయి
40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి, సాధారణ ఎమ్మెల్యే పదవిలో ఉండలేకపోతున్నాడు
ఎమ్మెల్యే పదవిలో ఇమడలేకపోతే, దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి ఇంట్లో పడుకోండి
కడియం శ్రీహరికి అంత నిజాయితీ ఉంటే రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి చూపించాలి
మహేష్ కుమార్ గౌడ్‌ను కలిశాను, 14వ తేదీన మీనాక్షి నటరాజన్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేస్తాను
- మంత్రి కొండా సురేఖ
Video Credits - Ntv
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జీలు, ముఖ్య నాయకులతో SIR మరియు సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు✊
ప్రభుత్వం స్పందించకపోతే, 50-60 వేల మంది రైతులతో కన్నెపల్లి పంప్ హౌస్‌ను ముట్టడించి, మేమే పంపులను ఆన్ చేసి రైతన్నలకు నీళ్లు అందిస్తాం. 🔥
మీకు చేతకాకపోతే కాళేశ్వరాన్ని వారం రోజులు మా నాయకుడు కేసీఆర్ గారికి అప్పగించండి, ఇంజనీర్లను ఇవ్వండి. వారం రోజుల్లోనే తెలంగాణ అంతటా మళ్లీ నీళ్లు పారించి చూపిస్తాం.
రేవంత్ రెడ్డి గారి అసలు భయం ఎందంటే నీళ్లిస్తే రైతులు యూరియా అడుగుతారు, పంట పండితే మద్దతు ధర ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి... ఇవన్నీ ఇచ్చే తెలివి, మొహం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు! అందుకే తెలంగాణ నాశనమైనా పర్లేదు కానీ, రాజకీయం చేసుకుంటూ టైంపాస్ చేయాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్.
కళ్ల ముందే లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నాయి, తెలంగాణలోని 26 జిల్లాల్లో కరువొచ్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న
SLBC కూలినప్పుడు NDSA ఎందుకు రాలేదు..??
కాళేశ్వరంలో రెండు పిల్లర్లు కుంగితే ఇంత డ్రామా చేస్తారా..?? L&T వాళ్లు కడతామన్నా ఎందుకు వద్దన్నారు??
ఎలుకలు ఉన్నాయని ఇల్లు ఎవరూ తగలబెట్టుకోరు.. రెండు పిల్లర్లను కూడా రిపేర్ చేసే చేత కావడం లేదా..??
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న
ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు.
ఇట్లు
మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు.
నేడు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదినం సందర్భంగా ఆయనకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధ్యక్షుడు గౌరవ కేసీఆర్ గారు ఫోన్ చేసి ఎర్రబెల్లి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజాసేవ చేస్తూ ఆయురారోగ్యాలతో జివించాలని ఆశీర్వదించారు.