తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు శాసన మండలి సభ్యులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు…
— పీసరి మహిపాల్ రెడ్డి ,
రాష్ట కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి
ఆకాశాన్నంటిన అభిమానం సీఎం రేవంత్ రెడ్డి గారికి వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన రాష్ట కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి గారు.
@revanth_anumula
తెలంగాణ రాష్ట టి.పి.సి.సి ప్రధాన కార్యదర్శిగా పీసరి మహిపాల్ రెడ్డి గారు నియమితులైన సందర్భంగా కొంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
టిపిసిసి జనరల్ సెక్రటరీ పీసరి మహిపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన అలియాబాద్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
ఇటీవల తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నియమితులయ్యారు . కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు , NSUI ,యూత్ కాంగ్రెస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు
పీసరి మహిపాల్ రెడ్డి గారు టిపిసిసి జనరల్ సెక్రటరీగా నియమించిన సందర్భంగా హరివర్ధన్ రెడ్డి గారిని , వజ్రెష్ యాదవ్ గారిని,సుధీర్ రెడ్డి గారిని, ప్రభాకర్ గౌడ్ గారిని , రాష్ట కజి.వేణుగోపాల్ రెడ్డి ( తుర్కపల్లి)గారిని మర్యాదపూర్వక కలవడం జరిగింది .
దమ్మాయిగూడలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం*..
మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ గారితో కలిసి పాల్గొన పీసరి మహిపాల్ రెడ్డి ,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దమ్మాయిగూడలో ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర రహదారులు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖా మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టిపిసిసి జనరల్ సెక్రటరీ పీసరి మహిపాల్ రెడ్డి
టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టిపిసిసి జనరల్ సెక్రటరీ పీసరి మహిపాల్ రెడ్డి*
టిపిసిసి కార్యవర్గం లో జనరల్ సెక్రటరీ గా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతగా ఈరోజు టిపిసిసి అధ్యక్షులు గారిని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసారు.
నాపై నమ్మకంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి, గౌరవ నీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి.పీసీసీ అధ్యక్షులు మరియు కోమటిరెడ్డి సోదరులు కి ధన్యవాదాలు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మంత్రి వర్యులగా ప్రమాణా స్వీకారం చేసిన శ్రీహరి ముదిరాజ్ గారికి ,వివేక్ వెంకటస్వామి గారికి మరియు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి శుభాకాంక్షలు