కాకినాడలో సీఐఐ ప్రాంతీయ సదస్సులో పాల్గొనేందుకు కాకినాడ చేరుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, నేతలు
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా గ్రామానికి రావడం మా అదృష్టం, మా గ్రామానికి వెళ్లే మార్గంలో రోడ్డు పాడయ్యింది. చీమగండి, కాకవాడ గ్రామాల మధ్య రోడ్డుకు ���రమ్మతులు చేయించాలని వేములకొండ గ్రామానికి చెందిన శ్రీమతి గంగాభవాని అనే మహిళ కోరారు.
తక్షణం స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
#AdaviThalliBaata
గౌరవనీయులైన ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులందరికీ నమస్కారం. 🙏
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి తరఫున, స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీలో భాగస్వాములైన మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు మరియు స్వాగతం.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అందరి భాగస్వామ్యం, సమన్వయం ఎంతో కీలకం. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, సమర్థవంతమైన అభ్యర్థ���ల ఎంపికలో మీరందరూ ముఖ్యమైన పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తున్నాము.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల దరఖాస్తుల ప్రక్రియను మూడు దశలుగా విభజించడం జరిగింది.
*ఫేజ్ - 1: పట్టణ స్థానిక సంస్థలు
*మున్సిపల్ కార్పొరేషన్:
* మేయర్
* డిప్యూటీ మేయర్
* కార్పొరేటర్లు
* స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్
* స్టాండింగ్ కమిటీ సభ్యులు
*మున్సిపాలిటీ:
* చైర్పర్సన్
* వైస్ చైర్పర్సన్
* కౌన్సిలర��లు
*నగర పంచాయతీ:
* చైర్పర్సన్
* వైస్ చైర్పర్సన్
* కౌన్సిలర్లు
*ఫేజ్ - 2: మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు
* ఎంపీటీసీ (MPTC)
* జెడ్పీటీసీ (ZPTC)
*ఫేజ్ - 3: గ్రామ పంచాయతీ ఎన్నికలు
* గ్రామ సర్పంచ్
* వార్డు సభ్యులు
దరఖాస్తు లింక్: https://t.co/EOYFqsDsih
ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు తమ పరిధిలోని ఆయా పదవులకు పోటీ చేయాలనుకునే ఆశావహుల వివరాలను సేకరించి, వారి తరఫున దరఖాస్తులను పై లింక్ ద్వారా నమోదు చేయవలసిందిగా కో���ుతున్నాము.
సమర్పించిన ప్ర��ి దరఖాస్తును జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలిస్తారు. అభ్యర్థుల తుది ఎంపిక అధ్యక్షుల వారి నిర్ణయం మేరకు జరుగుతుంది.
పార్టీ విజయమే లక్ష్యంగా, ప్రతి స్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నాము.
ఇట్లు,
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
జనసేన పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు తుది నిర్ణయం తీసుకుంటారు.
Link : https://t.co/p3dkOZi3hL
ముమ్మిడివరం నియోజకవర్గం మల్లవరం గ్రామంలో సోమవారం నాడు నిర్వహించిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అలాగే @JanaSenaParty పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై స్థానిక నాయకులు, కార్య��ర్తలుతో చర్చించడం జరిగింది.
జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధిస్తుంది. 2024లో రాష్ట్రం బాగుపడాలి, ప్రభుత్వం మారాలి అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తగ్గారు. ఇప్పుడు కష్టపడిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడానికి కృషి చేస్తున్నారు.
#JanaSenaParty#PawanKalyan
ఆంధ్రప్రదేశ్ రోడ్లు చాల బాగున్నాయి.. ఎక్కడో దిగువ స్థానంలో ఉన్న పంచాయతీ రాజ్ శాఖ ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది..! - శ్రీ @KChiruTweets గారు
#PawanKalyanAneNenu
నేడు "అడవి తల్లి బాట 2.0" కార్యక్రమంలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గంలో విచ్చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి���ి గిరిశిఖరలో మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలకడం జరిగింది.
వైసీపీకి ఈసారి ఆ 11 సీట్లు రావు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎం అయినా బ్యాలెట్ పేపర్ అయినా కూటమిదే ఘన విజయం
అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ధ్య���యం
రాయలసీమ నుంచి అద్భుతమైన పరిశ్రమలను తరిమేసిన ఘనత వైసీపీదే
పారిశ్రామికవేత్తలపై దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు చేసిన చరిత్ర వైసీపీ నాయకులది
ఏలూరులో మీడియా సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మాత్యులు, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ @mnadendla గారు
‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి.. రాష్ట్రమంతా సుఖ సంతోషాలతో నిండి ఉండాలి అని కూటమి ప్రభుత్వం ఆలోచి��్తోంది. ఆ దిశగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పెట్టుబడులను తీసుకువస్తోంది. వైసీపీ నాయకులను జనం ఛీదరించుకుంటున్నారు. అయినా వారు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇదే పంథాలో వైసీపీ నాయకులు ముందుకు వెళితే గత ఎన్నికల్లో ఇచ్చిన 11 సీట్లను కూడా ప్రజలు ఈ సారి ఇచ్చే అవకాశం లేద’ని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక వైసీపీ నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చెప్పారు. గురువారం ఏలూరు జిల్లా సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ.. "ఏ ప్రాంతంలో రానన్ని పెట్టుబడులు ప్రవాహం ఆంధ్రప్రదేశ్ కు వస్తోంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని కేంద్ర ��్రభుత్వం ఇస్తున్న మద్దతుకు తోడు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకం, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకు వెళ్తుంది. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఐటీ, ఆహార శుద్ధి పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ, పర్యాటక రంగ అభివృద్ధి లో రాష్ట్ర పురోగతి పరుగులు తీస్తోంది. మూడు ఎకనామిక్ జోన్లతో రాష్ట్రంలోని అన్ని ప���రాంతాలు అభివృద్ధి చెందాలనే ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. గూగుల్ డేటా సెంటర్, క్వాంటం వ్యాలీ వంటి సాంకేతికరంగ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా మారింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించాలనే బృహత్తరమైన లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కాబట్టే రహదారులు అభివృద్ధి చెందుతున్నాయి. రక్షిత మంచినీరు ���ందించే పథకాల పనులు వేగవంతం అవుతున్నాయి.
రాయలసీమ నుంచి పరిశ్రమలను తరిమేసిన పాపం వైసీపీదే
2019-24 మధ్య వైసీపీ పాలనా సమయంలో రాయలసీమ నుంచి ఎన్నో అద్భుతమైన పరిశ్రమలను ఆ పార్టీ నాయకులు తరిమేశారు. వైసీపీ నాయకుల బెదిరింపులు, దౌర్జన్యాల దెబ్బకు ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. అప్పట్లో వైసీపీ నాయకులు చేయని దాష్టికం లేదు. 2014-19 సంవత్సరాల మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రాయలసీమకు వచ్చిన కియా పరిశ్రమ, వైసీపీ హయాంలో తన అనుబంధ సంస్థలను రాయలసీమలో ఏర్పాటు చేయడం కోసం సిద్ధం ఐతే వైసీపీ ఎంపీ ఏకంగా క��యా మోటార్స్ యాజమాన్య ప్రతినిధులపై చేసిన బెదిరింపులు ప్రపంచమంతా చూసింది. అప్పట్లో ఆ ఎంపీ చేసిన అరాచకం వల్ల కియా మోటార్స్ తన అనుబంధ విభాగాలను చెన్నై, కర్ణాటక ప్రాంతాలకు తరలించింది. రాష్ట్రానికి చెందిన ఎంపీ అప్పట్లో రూ. 9,500 కోట్లతో అమరరాజా పరిశ్రమలు పెడతాను అంటే అప్పటి వైసీపీ పాలకులు సహకరించలేదు. ఆ పరిశ్రమ తెలంగాణకు వెళ్ళిపోయింది. అనంతపురం జిల్లాలో జాకీ పరిశ్రమ ప్రతినిధులను వైస��పీ నాయకులు బెదిరించడంతో ఆ కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టకుండా వెళ్ళిపోయింది. రూ. 24 వేల కోట్ల భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చిన ఏషియా పల్ప్ పేపర్ ఇండస్ట్రీ ని వైసిపి నాయకులు బెదిరించడంతోనే వెనక్కు వెళ్లిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీ రూ. 7,500 కోట్ల పెట్టుబడితో రేణిగుంటలో పరిశ్రమ పెట్టడానికి ముందుకు వస్తే కనీసం భూమి కూడా కేటాయించలేదు. పరిశ్రమలను ముప్పుతిప్పలు పెట్టిన వైసీపీ నాయకులు ���ప్పుడు అధికారం పోయిన తర్వాత యువతకు ఉపాధి, పరిశ్రమల ఏర్పాటు గురించి మాట్లాడుతుంటే జనం చూసి నవ్వుకుంటున్నారు.
ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా రెడీ
కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిని అందరికీ అందిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే సంకల్పంతో పని చేస్తోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామని వైసీపీ వాళ్ళకి ముందే తెలుసు.అందుకే ఆ పార్టీ నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఈవీఎం అయినా బ్యాలెట్ పేపర్ అయినా కూటమి ఘనవిజయం తథ్యం.2024 ఎన్నికల్లో వైసీపీ కి 11 సీట్లు ఇచ్చిన ప్రజలు అవి కూడా ఎందుకు ఇచ్చాం అనే ఆలోచనతో ఉన్నారు. ఈ స్థానిక సంస్థల ��న్నికల్లో వారికి ఆ సీట్లు కూడా రావు అన్నారు
వైసీపీకి ఈసారి ఆ 11 స���ట్లు రావు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎం అయినా బ్యాలెట్ పేపర్ అయినా కూటమిదే ఘన విజయం
అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
రాయలసీమ నుంచి అద్భుతమైన పరిశ్రమలను తరిమేసిన ఘనత వైసీపీదే
పారిశ్రామికవేత్తలపై దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు చేసిన చరిత్ర వైసీపీ నాయకులది
ఏలూరులో మీడియా సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మాత్యులు, జనసే��� పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ @mnadendla గారు.
జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీలు ప్రకటించాలని నిర్ణయం
• 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక అడ్హాక్ కమిటీల ఏర్పాటు
• జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి స్వీయ పర్యవేక్షణలో కమిటీల ఏర్పాటు
• విజయవాడ మినహా మిగతా పార్లమెంట్ కమిటీలు ప్రకటించాలని నిర్ణయం
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక అడ్హాక్ కమిటీలను జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వీయ పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయి వాస్తవ సమాచారాన్ని సేకరించి, ఆ నివేదికలను సిద్ధం చేసి స��థానిక ఎన్నికల కో ఆర్డినేషన్ క��ంద్ర కమిటీ ద్వారా అధ్యక్షుల వారికి ఈ కమిటీలు అందించనున్నాయి.