నేడు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సి.యమ్ పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ గారు.
#PawanKalyan#JanasenaKothapeta
నేడు రావులపాలెం మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, సాధక్ లు, బూత్ లెవెల్ ఏజెంట్లుతో రావులపాలెం గ్రామం శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండలం నందు కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జి బండారు శ్రీనివాస్ గారు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసారు.
ఆలమూరు మండలం జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో రేపు ఆలమూరు గ్రామం శ్రీకృష్ణదేవరాయల కల్యాణమండపం నందు పార్టీ నాయకులు, కార్యకర్తలు, సాధక్లు, వీరమహిళలు, బూత్ లెవెల్ ఏజెంట్లతో ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఆత్రేయపురం మండలం జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో కొత్తపేట నియోజకవర్గంలో ఆత్రేయపురం మండలం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సాధక్లు, వీరమహిళలు,బూత్ లెవెల్ ఏజెంట్లతో బండారు శ్రీనివాస్ గారు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన పలు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని, భక్తుల ప్రయాణ సౌకర్యార్థం కెనరా బ్యాంకు వారు బహుకరించిన బస్సును శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారితో కలసి ప్రారంభించడం జరిగింది.
#TempleDevelopment#KothapetaConstituency
గారితో కలిసి పాల్గొనడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతులకు సకాలంలో చెల్లింపులు జరుగుతున్నాయి. ధాన్యం కొనుగోలు చేసి 24 గంటలు తిరగకుండానే ఖాతాలలో డబ్బులు జమా చేస్తున్నారు, ఇది రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న సహకారాన్నీ తెలియజేయడం జరిగింది.(2/2)
డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సహకార సంఘం అధ్యక్షుల సమీక్ష సమావేశం కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు) గారు, శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖరం గారు, పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురి గారు, దాట్ల బుచ్చిరాజు(1/2)
విశ్వావిఖ్యాత నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు
మీ
బండారు శ్రీనివాస్
కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్
#NTRJayanthi#BandaruSrinivas#KothapetaConstituency
త్యాగం,భక్తి విశ్వసానికి ప్రతీకగా బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రతి ఒక్కరిలో సోదర భావం ఐక్యత పెరగాలని కోరుకుంటూ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు
#Bakrid#Bakridmubarak#KothapetaConstituency#BandaruSrinivas
రాజమండ్రి పర్యటనకు విచ్చేసిన ఉపముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారిని షెల్టన్ హాటల్ నందు మర్యాద పూర్వకంగా ఆహ్వానం పలకడం జరిగింది.
#PawanKalyanTransformsAP#Chapter2
మన పారిశుధ్యం.. మన ఆరోగ్యం.. మన బాధ్యత అన్న గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి ఆలోచనల నుంచి పురుడుపోసుకున్న స్వచ్ఛరథాలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పు తెస్తున్నాయి. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో గ్రామీణ ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ దూసుకుపోతున్నాయి.
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను సులభతరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛరథాల గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు అడిగిన వెంటనే తన వంతు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ హీరో @NameisNani గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ఈ స్వచ్చరథాలు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో సుమారు 19 లక్షల కేజీల పొడి చెత్త కొనుగోలు చేయడం ద్వారా రూ. 3.32 కోట్ల విలువగల నిత్యవసరాలను ప్రజలకి అందించాయని చెప్పేందుకు ఆనందిస్తున్నాం. గ్రామాల్లో పారిశుధ్య ఉద్యమం పట్ల ప్రజల్లో పెంపొందుతున్న అవగాహనకు ఇది నిదర్శనం. భవిష్యత్ తరాలకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ప్రతి గురువారం ఈ స్వచ్ఛరథాలు పాఠశాలల వద్దకు వెళ్లి పొడి చెత్తకు బదులుగా పుస్తకాలు మరియు స్టేషనరీ ఇచ్చే విధంగా చేసిన ఏర్పాటు కూడా సత్ఫలితాలను ఇస్తోంది. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి "స్వచ్ఛ భారత్" మరియు "స్వచ్చఆంధ్ర" లక్ష్యాలను సాధించేందుకు ఈ స్వచ్ఛ రథం అనే కార్యక్రమాన్ని ప్రారంభించుట జరిగినది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు గారి పార్థివ దేహానికి హైదరాబాద్ జూబ్లిహిల్స్ నివాసం నందు నివాళులు అర్పించి, మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారిని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.
ఇలాంటి క్లిష్ట సమయంలో పౌర సరఫరా శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ గారితో పాటు వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, నాదెండ్ల భాస్కరరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
@mnadendla
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించిన, రాజకీయ కురువృద్ధులు, పెద్దలు శ్రీ నాదెండ్ల భాస్కరరావు(90) గారు వయో సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం స్వర్గస్తులు అయ్యారు అని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను.
కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో సేవలు అందించి, తెలుగు దేశం పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన ఆయన మరణం అటు కుటుంబ సభ్యులుతో పాటు, ఇటు అభిమానులు, శ్రేయోభిలాషులు, మిత్రులకి తీరనిలోటు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆలమూరు జనార్ధనస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ గారు.