So... This is #NothingPhone1
What's your reaction...? &
Share your opinion on this new design..!
For me... It's unique & interesting...👌
I'm curious about the screen size...📲
@nothing
రాళ్లు దారి పక్కన ఉంటే లైట్ తీసుకుంటాం..
దారికి అడ్డొస్తే పక్కకి తీస్తాం..
కళ్ళలో పడితే కాసేపు ఇబ్బంది పడతాం..
ఇడ్లీ లో పడితే తీసిపడేస్తాం..
కానీ...
కిడ్నీలో పుడితే... ఏం లే.. జస్ట్ నరకం చూస్తావ్..🤣.. హా.. చూస్తున్నా..