మిథునన్న పైన దాడిని ఖండిచిన జగనన్న
వైయస్ఆర్ సిపి లోక్‌సభ ఎంపీ పీవీ మిధున్ రెడ్డి గారు మరియు మాజీ ఎంపీ రెడ్డెప్ప గారిపై టిడిపి కి సంబంధించిన వారు చేసిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.
ఎన్నికల్లో ఏనాడూ ఓటమి ఎరుగని నేత.. జనం గుండెల్లో కొలువై ఉన్న మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా నివాళులు.
#YSRLivesOn#YSRJayanthi#YSRForever
పవన్ కళ్యాణ్ కి ఛాలెంజ్ విసిరిన ఎంపీ మిథున�� రెడ్డి గారు!
మాపై చేస్తున్న ఆరోపణలు నిరూపించండి. నిరూపించకపోతే బహిరంగంగా క్షమాపణలు చెప్పడానికి మీరు సిద్ధమా??
పేదవాళ్లు జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూడా బుల్డోజర్లు తెచ్చి కూల్చేస్తున్నారు
ఒక ఎంపీగా నా నియోజకవర్గ ప్రజలను, కార్యకర్తలను కలిసే హక్కు నాకు ఉంది కానీ కలవకుండా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ చేస్తున్న అరాచకాలపై ఖచ్చితంగా స్పీకర్ కు ఫిర్యాదు చేయడం జరుగుతుంది
నెల్లూరు జిల్లా కావలిలో మాజీ వాలంటీర్ హనుమకొండ రాజీవ్ కుమార్ పై టీడీపీ గూండాలు ��ాడి
15 మంది విచక్షణారహితంగా దాడి చేయడంతో.. తీవ్ర గాయాలతో కావలి ఏరియా హాస్పిటల్ చేరిక
పతాక స్థాయికి చేరిన టీడీపీ దౌర్జన్యాలు.
#TDPGoons
“క్రికెటర్ నితీశ్‌కుమార్‌రెడ్డికి వైయస్.జగన్మోహన్రెడ్డి అభినందనలు”
విశాఖపట్నంకు చెందిన ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డికి జింబాబ్వే పర్యటనకు వెళ్తున్న భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించడంపై అభినందనలు తెలియజేశారు. ఈ టూర్లో మంచి ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు.