పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, గడ్డం వంశీకృష్ణలకు బీఆర్ఎస్ పార్టీ లీగల్ నోటీసులు
కొండపోచమ్మ సాగర్ నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీళ్లు తీసుకెళ్లారని, కేసీఆర్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని లీగల్ నోటీసులు పంపిన బీఆర్ఎస్ లీగల్ సెల్
నోటీసులకు స్పందించకపోతే పరువు నష్టం దావాతో పాటు ఇతర చట్టాల ప్రకారం న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
తెలంగాణ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ సంస్కృతిలో, సాంప్రదాయ వేడుకల్లో దసరా పండుగకి ప్రత్యేక స్థానం ఉందన్న కేసీఆర్
ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మానిదే చివరి విజయమనే విజయ దశమి స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లోనూ, అనంతర పదేండ్ల ప్రగతి ప్రస్థానంలోనూ ఇమిడి ఉన్నదని తెలిపిన కేసీఆర్
కొనసాగుతున్న కష్టాలను తొలగించి, తెలంగాణ ప్రజా జీవితాల్లో దసరా పండుగ, శుభాలను, సుఖ సంతోషాలను తీసుకురావాలని కేసీఆర్ ప్రార్థన
సిద్దిపేటలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు గారి సతీమణి శ్రీనిత గారు 🌸💗
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 18 ఏళ్లుగా సిద్దిపేటకు వచ్చి బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నానని తె���ిపారు. ప్రతి సంవత్సరం ఇక్కడి మహిళలందరితో కలిసి బతుకమ్మ పండుగ జరుపుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పారు.
ఇక్కడి ప్రజలు చూపించే ప్రేమాభిమానాలు తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు.
అలాగే ప్రజలందరికీ బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో ఉండాలని ఆకాంక్షించారు.
@BRSHarish @HarishRaoOffice
చెడు బయటికి చూడడానికి ఎంతో మంచిగా కనిపించినా చివరికి గెలిచేది మంచే.. చెడుపై గెలిచిన మంచిని సూచించే పండగే ఈ దసరా..
ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ..
రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు🙏
నీళ్లు ఉన్నప్పుడు ఎత్తిపోయకుండా
100 ల టీఎంసీల నీళ్లను ఆంధ్ర���కు వదిలేసి..
ఇప్పుడు కొందామన్నా నీళ్లు లేవని సుద్దులు చెప్తున్న తెలంగాణ ద్రోహి రేవంత్!
#CongressFailedTelangana
🎂 ఎమ్మేల్యే పాడి కౌషిక్ రెడ్ది గారి స��ీమని శాలిని రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు! 🤝
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు, వారి సతీమణి శాలిని రెడ్డి గారి ఆధ్వర్యంలో జమ్మికుంట, హుజూరాబాద్ పట్టణాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
🛒 చిరు వ్యాపారులకు జీవనోపాధి కోసం 100 తోపుడు బండ్ల పంపిణీ
👗 మున్సిపల్ సిబ్��ందికి దుస్తుల పంపిణీ
పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో జరుపుకుంటూ, పేదల సంక్షేమానికి ప్రాధాన్యత!
🤝 ప్రజా సేవే లక్ష్యం.. పేదల సంక్షేమమే ధ్యేయం!
#PadiKaushikReddy #ShaliniReddy #Huzurabad #Jammikunta #BRS
ఎర్రవెల్లి నివాసంలో కుటుంబ సమేతంగా ఘనంగా దసరా వేడుకలు నిర్వహించిన కేసీఆర్
వేద పండితుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో వాహన పూజ, ఆయుధ పూజ నిర్వహించిన కేసీఆర్
శ్రీ జయదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కొప్పుల ఈశ్వర్ దంపతులు
విజయదశమి పర్వదినం సందర్భంగా గోదావరిఖని శ్రీ జయదుర్గ ఆలయంలో మాజీ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
దుర్గామాత నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని, పవిత్రమైన షమీ (జమ్మి) వృక్షానికి పూజలు నిర్వహించిన అనంతరం రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.