నీ పార్టీకి ఎప్పుడైనా పని చేసినావా కిషన్ రెడ్డి? ఉండేది బీజేపీలో... పనిచేసేది మాత్రం బీఆర్ఎస్ కోసం. కేటీఆర్ తో లాలూచీ.. ఇకనైనా నీ ఉపన్యాసాలు ఆపు. అభివృద్ధి కోసం కలిసి వెళ్దామంటే నన్ను తీసుకెళ్లవు... అంతా సీక్రెట్ రాజకీయం ఎందుకయ్యా?
సీఎం రేవంత్ రెడ్డి
మీ బతుకులకు..(తెలంగాణ పేరుతో ద్వేషంతో పిచ్చి కుక్కల్లా రెచ్చిపోయేవాళ్లను)"తెలుగు తల్లి దయ్యం" "మా తెలుగు వేరు". "మా భాష వేరు" అంటూ..9 ఏళ్ళు బమ్మెర పోతన మెమోరియల్ పూర్తి చేయలేకపోయారు !
తిరుమల రాకుండా ఉండలేరు (రావొద్దని ఎవరూ అనలేదు) అన్నమాచార్య విగ్రహం పగలగొట్టించిన బతుకులు మీవి !
ఆంధ్రా మంత్రులు
హైదరాబాద్ లో ఆపరేషన్లు చేయించుకుంటారు
నాకైతే తప్పు అనిపించదలేదు... ఎక్కడ మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందో అక్కడకు పోతారు
మరి తప్పెక్కడ?
No.1,2,3 - వీకెండ్ వస్తే హైదరాబాద్ లో ఏదో ఒక కారణంతో వాలిపోవడం
Not at all acceptable... That's ALL
జగ్గప్పా...
@ncbn సారధ్యంలో,
@naralokesh ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అతి తక్కువ వ్యవధిలో 16 వేలకు పైగా ఉపాధ్యాయుల పోస్టులని
భర్తీచేసి చరిత్ర సృష్టించడమే నీ ఈ ఏడుపుకు కారణం అని ఆ ఉద్యోగాలు పొందిన వారికే కాదు, యావత్ రాష్ట్ర ప్రజలకందరికీ స్పష్టంగా అవగతమైన విషయం...
నువ్వు ఈ విషయంలో ఎన్ని మొసలి కన్నీళ్ళు కార్చినా, ఎంత రాద్దాంతం చేసినా నీకు కలిగే ప్రయోజనం మాత్రం శూన్యం...
మెగా డిఎస్సీ విషయంలో మీ 11 మంది ప్రస్తుత స్థితి - గతి కి అతికినట్టు సరిపోయే 11 షక్కటి - షిక్కటి షామెతలు షదువుకో అప్పా...!!!
1. సిగ్గు విడిస్తే శ్రీరంగమే...
2, గతి లేనమ్మకు గంజే పానకం...
3. మంత్రాలు తక్కువ తుంపర్లు ఎక్కువ...
4. బురదకి దురదుండదు, బూజు గాజవ్వదు...
5. గుడ్డి కన్ను మూసినా ఒకటే, తెరిచినా ఒకటే...
6. నాట్యం చేయవే రంగసాని అంటే నేల వంకర అన్నదట...
7. అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట...
8. ఎద్దుగా ఏడాది బ్రతికే కంటే, ఆంబోతుగా ఆరు నెలలు బ్రతికితే చాలు...
9. ఇంటివారు వేలు చూపితే, పొరుగువారు కాళ్ళు చూపుతారు...
10. పుట్ట మారితే పాము గొప్పదవుతుందా... ?
తలలోని విషమంతా విరిగిపోతుందా... ?
***Last... but not least...
11. అత్త చచ్చిన ఆరు నెలలకి
కోడలు కంట తడి పెట్టిందన్నట్టు...
#TDP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#Amaravati
#IdhiManchiPrabhutvam
#PsychoFekuJagan
నూజివీడులో మహానాడు ముగించుకుని తిరిగి గుంటూరు వెళ్తుంటే IJM దగ్గర కనిపించాడు ఈ వ్యక్తి... ఆపి మాట్లాడా వినండి , 9 మహానాడు లకి సైకిల్ మీదే వెళ్ళాడు అంట , ఇవ్వాళ అమరావతి కి 50,000 ఇచ్చాడు...
పార్టీలో ఇలా ఎంతమంది శాసన సభ్యులు ఈ విధంగా ఆలోచిస్తున్నారు…
hats off @kotamreddy_NLR గారు 🫡🫡🫡
ఖచ్చితంగా నాయకులు కార్యకర్తలను గెలిపించాలి..
సోదరా! ఒకసారి దీనిమీద దృష్టి పెట్టండి..@naralokesh#Mahanadu2026
ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు.
తెరపై అనేక పాత్రలను సజీవంగా ఆవిష్కరించిన మహానటుడిగా…
ప్రజాజీవితంలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా… అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన శ్రీ నందమూరి తారక రామారావు గారు చిరస్మరణీయులు.
ఇటీవల ఎన్టీఆర్ జాతీయ పురస్కారం నాకు లభించడం కూడా ఎంతో ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నాను. అది ఆయనపై నాకు ఉన్న గౌరవానికి మరింత విలువైన గుర్తింపుగా నిలిచిపోతుంది.
ఆ మహనీయుని జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ…
@SidForAll2021 They are well-known paid journalists, so there’s no need to worry. None are neutral, and the public won’t trust their narratives. If people believed their content, YSRCP would have already crossed 160 seats. Don’t take it seriously—it’s just a cheap circus act at the Press Club.
జగ్గప్పా...
మీ తరతరాల రోత ఛేష్టల్ని, మీకే సాధ్యమయిన రక్త చరిత్రని,
Gen Z వారు సవివరంగా, కూలంకుషంగా తెలుసుకొనే సువర్ణావకాశాన్ని కల్పించిన నీ స్క్రిప్ట్ రైటర్ కి,
నువ్వూ నీ పార్టీ ఉన్నంత కాలం,
నీ వల్ల కాని, రోగాల వల్ల కాని, ప్రకృతి వైపరీత్యాల వల్ల కాని, వేరే ఏ ఇతర కారణాల వల్ల కాని చావు రాకూడదని,
మీ గత చరిత్రని ఇలానే ఇంకా ఇంకా
Gen Z కి నిరంతరం తెలియచేసే అవకాశాలని ప్రసాదించాలని ఇప్పుడే నీ ప్రభువు ఏసునాదంని గట్టిగా కోరుకోని వస్తున్నామప్పా...
#TDP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#Amaravati
#IdhiManchiPrabhutvam
#PsychoFekuJagan
Countet to Professor Nageshwar:
ఆయనికి కులం, ప్రాంతం కాని వర్తించదు కాదు కానీ,
మనం తిరిగి కౌంటర్స్ ఇచ్చేటప్పుడు మనకి కులం, ప్రాంతం వచ్చేస్తాయి.
ఇందులో అసలు కులం, ప్రాంతం ఎక్కడనుంచి వచ్చాయ్?
- @PawanKalyan