🔅పోలవరం
🔅అమరావతి
🔅భోగాపురం ఎయిర్ పోర్ట్
🔅బందర్ పోర్టు, మూలపేట పోర్టు
🔅రిలయన్స్ బయో ప్లాంట్, కనిగిరి
🔅బైపాస్ లు
🔅రోడ్లు
🔅రైల్వే ప్రాజెక్ట్ లు
🔅ఇండస్ట్రియల్ కారిడార్లు
🔅ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు
🔅సోలార్ ప్రాజెక్ట్ లు
రాష్ట్రంలో ఒక యజ్ఞం నడుస్తుంది.. నడిపిస్తున్న చంద్రబాబు గారు.
#ChandrababuNaidu #AndhraPradesh
రైల్వే జోన్ కి భూ��ి కూడా ఇవ్వని వారు, ఈ రోజు ప్రధాని శంకుస్థాపన చేస్తే మా ఘనత అని చెప్పుకుని తిరుగుతున్న వైసీపీ వారికి దండం పెట్టాలి. #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh https://t.co/TVXKdDd0z2
రైల్వే జోన్ కి భూమి కూడా ఇవ్వని వారు, ఈ రోజు ప్రధాని శంకుస్థాపన చేస్తే మా ఘనత అని చెప్పుకుని తిరుగుతున్న వైసీపీ వారికి దం��ం పెట్టాలి. #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh https://t.co/TVXKdDdyoA
భారతదేశంలోని ఆటోమొబైల్ రంగంలో రె��డో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా పేరుపొందిన 'అశోక్ లేలాండ్ ప్లాంట్' ను మల్లవల్లిలో ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. #AshokLeylandInAP #NaraLokesh #AndhraPradesh https://t.co/UuH9bl8MOs
భారతదేశంలోని ఆటోమొబైల్ రంగంలో రెండో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా పేరుపొందిన 'అశోక్ లేలాండ్ ప్లాంట్' ను మల్లవల్లిలో ప్ర���రంభించిన మంత్రి నారా లోకేష్. #AshokLeylandInAP #NaraLokesh #AndhraPradesh https://t.co/UuH9bl8MOs
జగన్ పాలనలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 12 లక్షల మంది డ్రాప్ అవుట్ అయ్యారు. విద్యా ప్రమాణాలు ఘోరంగా పతనమయ్యాయి. #NaraLokesh#AndhraPradesh https://t.co/vTPasYYVng
తప్పుడు ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోం! విద్యాశాఖపై రెండు గంటల చర్చ పెడితే, చర్చ నుంచి ఎందుకు పారిపోయారు? #NaraLokesh#AndhraPradesh https://t.co/SGF9TRf9KD
చదువులోకి మతం తీసుకురావద్దు. కులం, మతం, ప్రాంతానికి అతీతంగా పిల్లలను తయారు చేస్తున్నాం. కరిక్యులంలో రాజకీయాలు తీసుకురావద్దని, తప్పుడు ప్రచారాలు చేయొద్దని వైసీపీ వారిని హెచ్చరిస్తున్నా. #NaraLokesh#AndhraPradesh https://t.co/NBcz8yCjLO
టీడీపీ ప్రభుత్వం 2016లో అశోక్ లేలాండ్ని ఒప్పించి ఏపీకి రప్పించింది. 2019లో వైసీపీ గ్రహణం పట్టింది. ప్రజల చైతన్యంతో 2024లో గ్రహణం వీడింది. ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో నేడు అశోక్ లేలాండ్ ఆరంభం అవుతుంది. #PsychoFekuJagan#NaraLokesh#AndhraPradesh https://t.co/kp9N6oba6r