#ManaSankaraVaraPrasadGaru
వెంకటేష్ వచ్చిన దగ్గరనుంచీ చిరంజీవి & వెంకటేష్ కామెడీతో ఆకట్టుకున్నారు.
సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.
#Chiranjeevi costumes perfect 👍🏻
Background Score & Songs 👌🏻
Sankranti 1st Hit Film
3/5
#Chiranjeevi Carrer Highest Gross Film
#ManaSankaraVaraPrasadGaru
మన శంకర వరప్రసాద్....
అనీల్ రావిపూడి చిరంజీవి ఎలా చూడాలి అనుకుంటున్నారో స్టైల్ & స్వాగ్, కామెడీ టైమింగ్ అలా చూపించారు.
మల్లీ... పాత చిరంజీవిని చూసాం అన్న ఫీలింగ్ రావడo ఖాయాం.
#ManaSankaraVaraPrasadGaru
కథ చిన్నది అయినా దాన్ని కామెడీతో జనాలని ఆకట్టుకోవడం అనీల్ రావిపూడికి పెట్టింది పేరు.
ప్రధమార్ధం ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ముగుస్తుంది.
ద్వితీయార్ధం వచ్చేసరికి స్టార్టింగ్ లో 30 నిముషాలు కొంత బోర్ అనిపించినా...