I am overwhelmed by the outpouring of love and prayers from all of you. The surgery was successful and I’m doing well. My heartfelt gratitude to the amazing team of doctors at KIMS.
To my friends, family, and fans; your support gives me strength every single day. See you soon! ❤️🙏
#Gossip: ���
పరమశివుడిగా మరియు కుమారస్వామిగా @tarak9999 ద్విపాత్రాభినయం!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ��్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘గాడ్ ఆఫ్ వార్’(NTRxTrivikram) సరికొత్త సంచలనానికి తెరలేపింది. ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి ఘన విజయం తర్వాత, ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ వస్తున్న ఈ మైథలాజికల్ విజువల్ వండర్ లో తారక్ ఒకేసారి తండ్రి-కొడుకులైన పరమశివుడు మరియు కుమారస్వామి (సుబ్రహ్మణ్య స్వామి) పాత్రలలో ద్విపాత్రాభినయం (Dual Role) చేయబోతున్నా���నే వార్త నెట్టింట పూనకాలు తెప్పిస్తోంది. "ద సన్ ద ఫాదర్ ఒన్ ఎటర్నల్ లెగసీ" అనే కాన్సెప్ట్ తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఎస్. రాధాకృష్ణ, నందమూరి క���్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఉత్తరాదిన జన్మించి, దక్షిణాదిన పూజలందుకుంటున్న దైవంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి తారక్ పౌరాణిక విశ్వరూపంతో సిద్ధమవుతున్నారు!
#NTRxTrivikram #GodOfWar #JrNTR #TrivikramSrinivas #TeluguCinema #AnirudhRavichander #PanIndiaMovie #FBShorts
Exclusive: Jr NTR - Buchi Babu - Mythri Movie Makers film official announcement on April 11, 2022
After #RRRMovie, @tarak9999 to team up with Uppena fame @BuchiBabuSana in @MythriOfficial production.
Story based on Paralympic. #NTR as Athlete. Tentatively titled as #Peddi.