గురుకులాల్లో కలుషిత ఆహారంతో 50 మంది విద్యార్థులు మరణించినా, దున్నపోతు మీద వాన పడ్డ చందంగా వ్యవహరిస్తున్న దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంక్షేమ భవన్‌ను ముట్టడించి ధర్నా చేసిన బీఆర్ఎస్వీ నాయకులు.
బీఆర్ఎస్వీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు.
దిలావర్ పూర్ లో రైతుల దెబ్బకు దిగివచ్చిన రేవంత్ రెడ్డి లగచర్లలో కూడా లెంపలేసుకోవాలి..
వెంటనే లగచర్లలో..
అల్లుడి కోసం.. ఆదానీ కోసం..
ఇండస్ట్రియల్ కారిడార్ ముసుగులో పెడుతున్న ఫార్మా, సిమెంట్ ఫ్యాక్టరీల ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలి..
అమాయకులైన గిరిజనుల భూములను దొంగచాటుగా బలవంతంగా లాక్కునే కుట్రలకు ఇప్పటికైనా తెరదించాలి.. అక్కడ శాంతిని నెలకొల్పాలి.
ఢిల్లీలో రైతుల సంఘటన శక్తిలో ఉన్న బలం ముందు దేశ ప్రధాని కూడా చివరికి వెనక్కి తగ్గిన చరిత్ర మన కళ్ళ ముందు ఉంది..
అనాలోచిత నిర్ణయాలతో మొన్న లగచర్లలో లడాయికి కారణమైన రేవంత్ రెడ్డి.. తన మొండి వైఖరి వల్లే నిన్న నిర్మల్ లో ఇథనాల్ మంటలను రాజేశారు.
తలకు మాసిన ఆలోచనలతో రేపు రేవంత్ ఏ జిల్లాలోని.. ఏ పచ్చని పంట పొలాల్లో ఎలాంటి బాంబు పేలుస్తారోననే భయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరిలో వ్యక్తం అవుతుంది.
ప్రజల అభీష్టం మేరకు నడుచుకోవడం..
వారి మనోభావాలను గౌరవించడం అనేది పాలకుడి ప్రాథమిక విధి. ఈ విషయాన్ని గుర్తెరిగి వెంటనే నిర్మల్ తరహాలోనే.. సొంత నియోజకవర్గంలో లగచర్ల సమరానికి ఫుల్ స్టాప్ పెట్టాలి.. తప్పు ఒప్పుకుని వెనక్కి తగ్గినంత మాత్రాన సీఎం రేవంత్ రెడ్డి కిరీటం ఏమీ పడిపోదు..
లేకపోతే జరిగే పరిణామాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది..
జై తెలంగాణ
ఆనాడు కేసీఆర్ రైతుబందు సంవత్సరానికి రెండుసార్లు ఇస్తే.. మూడుసార్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసిండు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారికే ఎగబెట్టిండు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
ముఖ్యమంత్రి రైతులను రోడ్డుపై పడేశాడు..
రైతుల ఓట్లు కావాలి కానీ, రైతుల వడ్లు పట్టవా..
ముఖ్యమంత్రిగా ఒక్కరోజైనా వడ్ల కొనుగోలుపై రివ్యూ చేపట్టవా రేవంత్?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
మత్స్యకారుల జీవితాల్లో మట్టికొట్టిన రేవంత్ సర్కార్
తెలంగాణ లో చేప కథ ముగిసిన అధ్యాయమేనా?
నడుమంత్రపు పాలనలో నెర్రలు భారిన నీలి విప్లవం
20 వేల టన్నుల మత్య్ససంపద దిగుబడిపై కక్షగట్టిన ఇందిరమ్మ రాజ్యం
ప్రభుత్వం మారితే పథకాల పేర్లు మారుతాయి కానీ కాంగ్రెస్ పాలనలో పథకాలే నామరూపాలు లేకుండపాయే
మూసి మురికిలో కోట్లు కుమ్మరించడంపై ఉన్న ప్రేమ - జలాశయాల్లో జలపుష్పాలను వదలడంలో లేకపాయే
మూసి పేరుతో పేదల ఇల్లు కూల్చి రాక్షస ఆనందం పొందే నీకు -ఉపాధి లేక బోసిపోయిన బెస్త వాడలపై లేకపాయే
హైడ్రా పేరుతో హైద్రాబాద్ ఖ్యాతిని మంటగలుపుతున్న నీకు - ముదిరాజ్ సోదరుల దీన స్థితిపై లేకపాయే
అంచనాలను పెంచారని హాహాకారాలు చేసినోళ్లు, అవినీతి జరిగిందని బురదజల్లిన వాళ్లు
కాళేశ్వరం మీద కక్షగట్టిన రైతుల పొట్టగొట్టినవాళ్లు
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల మీద పగబట్టి మళ్ళి వలసలకు పచ్చజెండా ఉపినవాళ్లు
తెలంగాణ ప్రాజెక్టుల మీద విషం కక్కి రాష్ట్రాన్ని ఆగంపట్టించినవాళ్లు
ప్రజాపాలన అని పొద్దుకు పదిమార్లు ప్రగల్భాలు పలికెటోళ్లు
సీతారామ ఎత్తిపోతల పథకంలో అనుమతులు లేకుండానే రూ.1074 కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలిచారు
సుద్దపూస ముచ్చట్లు చెప్పే మీరు ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీల పనుల్లో నిబంధలు ఎలా తుంగలో తొక్కారు
ఒక మీటింగ్ లో త్వరగా టెండర్లు పిలవాలి అని ఆదేశం - మరో మీటింగ్ లో ఇదేంటి అంటూ నంగనాచి మాటలు
ప్రాజెక్టు పూర్తి అయ్యి కోటి ఏకరాలకు జీవం పోస్తున్న కాళేశ్వరం పై కమిషన్ లు వేసి విచారణ చేస్తున్న మీపై ఇప్పుడు ఏ కమిషన్ వెయ్యాలి
ఢిల్లీ నేస్తం - అవినీతి హస్తం
#CongressFailedTelangana
నేటి నుండి తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులందరూ ఎంతో సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండగ తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రత్యేకమైనది.
ప్రకృతిని ఆరాధిస్తూ.. తీరొక్క పువ్వులను దేవతా స్వరూపంగా భావించి పూజించే ఏకైక పండుగ మన బతుకమ్మ.
తెలంగాణ సంస్కృతికి చిహ్నం, అస్తిత్వానికి ప్రతిరూపం మన బతుకమ్మ.
సమైక్య పాలనలో ఆదరణకు నోచుకోని మన బతుకమ్మ పండుగ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది.
ఆటపాటలతో, ఆనందోత్సాహాల మధ్య తెలంగాణ ఆడబిడ్డలందరూ బతుకమ్మ పండుగ జరుపుకోవాలని కోరుతూ...
ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు 🌼🌸🏵️🌺
ఇందిరమ్మ రాజ్యం పేరిట పేదల ఇండ్లు కూలగొట్టుమని ఇందిరమ్మ చెప్పిందా? సోనియమ్మ చెప్పిందా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ప్రశ్నించారు. పేదల ఇండ్లు కూల్చి రిసార్టులు కడితే ఒరిగేదేమిటి రేవంత్? అంటూ నిలదీశారు.
అంబర్పేట్ నియోజకవర్గంలోని మూసీ పరీవాహక ప్రాంతాలైన న్యూ అంబేద్కర్ నగర్, న్యూ తులసీరాంనగర్ ప్రాంతాల్లో కేటీఆర్ మంగళవారం పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. పేదల ఇండ్లను కూల్చాలనుకుంటున్న రేవంత్ ముందుగా ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
✳️ బావమరిదితో లీగల్ నోటీసు పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడుడు బంద్ చేస్తా అనుకుంటున్నావా ?
బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోము
✳️ ముఖ్యమంత్రి ఆయన డిపార్ట్మెంట్ లోనే ఆయన బావమరిది శోద కంపెనీకి ₹1,137 కోట్ల టెండర్ కట్టబెట్టింది నిజం
✳️ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ 7, 11, 13 ని ముఖ్యమంత్రి ఉల్లంఘించిన మాట నిజం
✳️ శోద అనే కంపెనీ గత రెండు సంవత్సారాలుగా రెండు కోట్లు మాత్రమే లాభం ఆర్జించిన ఒక చిన్న కంపెనీ
✳️ ఢిల్లీ లో ఉన్న నీ బీజేపీ దోస్తులు కూడా నిన్ను కాపాడడం కష్టమే
ఈ దేశంలో న్యాయవ్యవస్థ బలంగా, నిజాయితీగా ఉన్నది.
ఆదర్శ్ కుంభకోణంలో అశోక్ చవాన్ లాగా, నువ్వు దొరికావు. రాజీనామా తప్పదు
#AmrutScam
❇️ పిచ్చోడి చేతిలో రాయిలా కాంగ్రెస్ పాలన.. పేదల కండ్లలో రక్తం చూస్తున్న రేవంత్ సర్కార్
❇️ పేదల బతుకులు ఆగం చేసి మూసీ సుందరీకరణా? 30 ఏండ్ల కింద కట్టిన ఇండ్లను కూలుస్తరా?
❇️ పేదల ఇండ్లు కూల్చి రూ. లక్షా యాభై వేల కోట్ల కోసం వరల్డ్ బ్యాంకుకు భూముల తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
❇️ మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతల పర్యటన.. కూల్చివేతల బాధితులకు భరోసా.
With no clarity given to the people of the state and no clear vision explained, Congress govt has started identifying & bulldozing the homes of the poor. They have officially estimated that over 15,000 households will be demolished, but one can only imagine how high the count is unofficially.
Listen to the pain of this man, his wife is 9 months pregnant, and all he has in this world is this single home. Now, out of nowhere, officials are preparing to demolish it.
(3/7)
ఆసరైతున్న కేసీఆర్ ఆసరా పథకం
అవ్వా తాతలకే కాదు చివరకు గ్రామ పనులకు కూడా ఆసరైన ఆసరా పింఛన్
రోడ్లు వేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవా?
మాజీ సర్పంచుల సంగతి సరే చివరకు పంచాయతీ కార్యదర్శులు కూడా అప్పులపాలు కావల్సిందేనా రేవంత్
దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు.అలాంటి గ్రామాలను అభివృద్ది చేయాలని పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టింది కేసిఆర్ గారి ప్రభుత్వం
అలాంటి గొప్ప కార్యక్రమం పల్లె ప్రగతిని అటకెక్కించారా మహానుభావ?
ఆసరా పెన్షన్లు వృద్దులకు సరైన సమయానికి అందక అల్లాడుతుంటే దాచుకున్న డబ్బుతో తప్పని పరిస్థితుల్లో రోడ్లు వేస్తున్నారు
ఆసరా పెన్షన్ తో దాతలుగా సహాయం చేస్తే తప్ప రోడ్లు వేయలేని పరిస్తితి
ఎందుకు మీ పాలన- కొంచెం కూడా సిగ్గు అనిపిస్త లేదా! ఈ చిత్రం చూసి తలకాయ ఎక్కడ పెట్టుకుంటావో ఆలోచించుకో
ప్రజాస్వామ్యంలో ప్రజలకు కష్టమొస్తే పోయి ఆదుకోమని వేడుకునేది ప్రభుత్వాన్ని‼️
👇హైడ్రా బాధితులు ఈరోజు @BRSparty తెలంగాణ భవన్ కి వచ్చి వేడుకుంటున్నారు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం చెందినట్టే‼️
9 నెలల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలోనే ఉండకపోవచ్చు‼️
#CongressFailedTelangana
🚨Breaking News
CM Revanth’s brother Anumula Tirupati announces to shift to Government Double Bedroom at Kollur and permits HYDRA to demolish his House on Durgam Cheruvu FTL on Sunday 29 September 6.03am.