కామెడీ చూడు..
చివరికి పార్టీ MLA లకు వార్నింగ్ కూడా స్క్రిప్ట్ చూసే..
ఎంతమంది ప్రశాంత్ కిషోర్ లు పెట్టుకొన్నాడో..
దమ్ము, దుమ్ము, 1st క్లాస్ స్టూడెంట్ అని ఎలేవేషన్స్ 😂😬😜😉💦💦💦💦
This is This Development of India. Pls look into this issue & solve decades problem @narendramodi@PMOIndia@ArunachalCMO@nitin_gadkari
VIDEO: వేలాడుతూ నదిని దాటుతూ.. రోజూ రిస్కే!
https://t.co/jbN42pwpgV
@naralokesh గారు మంగళగిరి మెయిన్ రోడ్ల అన్ని ఆణిముత్యాల్లా తయారు చేసి ఈ సందుల్లో రోడ్లు నీ వదిలేశారు దయ చేసి ఈ వీడియో లో ఉన్న రోడ్లు కూడా బాగు చేయండి🙏 @OfficeofNL
https://t.co/DBh6tuI1Ty
చేసేన వాడికి ఏ శిక్ష వేసినా తప్పు లేదు నేను నూటికి నూరు శాతం @APPOLICE100 సమర్ధిస్తున్నా దయచేసి మీరు అతని దారుణాలు గురించి తెలుసుకొని తదుపరి చర్యలు తీసుకోవాల్సింది గా నా మనవి @ncbn@dgpapofficial
గాదె సాయి కృష్ణ కేసులో C.I తప్పు అని సస్పెండ్ చేశారు బాగుంది కానీ అతను చేసిన దారుణాలు తర్వాత జరిగిన పరిణామాలు గురించి అసలు తెలుసుకున్నారా? @ncbn
గారు. ఈ వీడియో చూసాక @APPOLICE100
తప్ప ఉందని నాకు అస్సలు అనిపించటం లేదు. 25 ఏళ్ల వయసులోనే ఇన్ని దారుణాలు
https://t.co/9fEtE7By7m
మీరు తక్షణమే fdc చైనా పదవి నుండి దిల్ రాజు ను తప్పించకపోతే మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు చాలా దారుణంగా ఉంటుంది @revanth_anumula గారు ఒక థియేటర్ కోసం ఎలా బరి తెగిస్తున్నాడో చూడండి ఈ వీడియో లో
@TelanganaCMO@TelanganaDGP
https://t.co/IrBzDdaGhU
ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్న ఉషా పిక్చర్స్ నుండి పంపిణీ హక్కులు రద్దు చేయండి లేకపోతే భారీ మూల్యం చెల్లించుకుంటారు కృష్ణ జిల్లా లో
@vriddhicinemas@MythriOfficial@SukumarWritings@AlwaysRamCharan
Peddi: ఛాంబర్ నిర్ణయానికి ఉషాపిక్చర్స్ తూట్లు! https://t.co/dyNKzFwCNU
ఇతను ఎవరో తెలుసుకొని వెంటనే చర్యలు తీసుకోండి ఇది ఇలానే కొనసాగితే రైతుల్లో నమ్మకం పోతుంది ప్రభుత్వం మీద @naralokesh@AndhraPradeshCM
@CollectorGuntr
@APcrda@ncbn
'రాజధానికి భూములిచ్చి ఏం ఉద్ధరించారు'.. టోల్గేట్ వద్ద తీవ్ర వివాదం
https://t.co/1hqqJXehlc
ఎట్టకేలకు స్పందించిన లభించింది CID మంగళగిరి కార్యాలయం నుండి శ్రద్ధ గా విని నా సమస్య నీ కంప్లైంట్ మళ్లీ తీసుకున్నారు. పరిష్కారం దొరుకుతుంది అని ఆశిస్తున్నా 🙏
మన రాష్ట్రంలో అసలు సైబర్ క్రైమ్ వ్యవస్త ఉందా లేదా @APPOLICE100 ? 16,000/- సైబర్ క్రైమ్ అయింది అని కంప్లైంట్ ఇస్తే టౌన్ పోలీసులు సంప్రదించండి అని msg ���చ్చింది తీర వారిని సంప్రదిస్తే ఏం చేస్తాం మేము మాకేం సంబంధం లేదు అనే నిర్లక్ష్య సమాధానం ఇచ్చారు