వైసీపీతో కలిసి పంచాయతీ స్థానాలను టీడీపీ పంచుకోవడం తప��పు, హుందాగా పోటీ చేసి ప్రజల మద్దతుతో గెలుదాం అని కోరితే, రక్తం చిందించి భీమిలి నియోజకవర్గంలో కూటమి స్ఫూర్తి కోసం కష్టపడి పని చేసిన జనసైనికులను చెప్పుతో కొడతా అని దూషించిన పద్మనాభం మండలం టీడీపీ ZPTC. పోనీ మేము పోటీ చేస్తాం అంటే మా జనసైనికుడి తల్లిని బావిలో పడేస్తాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇదేమి కూటమి స్ఫూర్తి, ఇది ఎక్కడి న్యాయం?
@PawanKalyan @ncbn @MadhavBJP
@JanaSenaParty @JSPShatagniTeam
Offline lo mana party ki vachina name telusa neku?
Villages lo Mana party ni em antunnaro telusa neku..??
People believe that all the false propaganda spread by the YSRCP is true.
Dandam Dhootha @PawanKalyan
కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం నాగులగుట్టపల్లి గ్రామ సర్పంచ్ నామినేషన్ స్క్రూటినీ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో కొరవి జనసైనికుడు ముంతల వీరాంజనేయులు గుండెపోటుతో మృతి చెందారనే వార్త తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ వి��యం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడంతో, ఆయన వెంటనే స్పందించి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఘటనకు గల కారణాలను పరిశీలించి సమగ్ర నివేదిక అందజేయడంతో పాటు, బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించాలని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్, AP పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్���ీనివాసరావు (KK) గారిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు శ్రీ KK గారు ఈరోజు ఉదయం హుటాహుటిన పులివెందులకు బయలుదేరి వెళ్లారు.
అన్నా.. మేము జనసేన కార్యకర్తలం.. చూసి కొట్టండి అన్నా అంటూ వేడుకున్నా సైలెంట్!
అన్నా.. మేము జనసేన కార్యకర్తలం.. మమ్మల్ని నామినేషన్లు వేయనీయండి అంటూ వేడుకున్నప్పుడు సైలెంట్!
టీడీపీ కారణంగా పులివెందులలో ఓ జనసేన నాయకుడు ప్రాణాలు కోల్పోయినా సైలెంట్!
మరో 15 ఏళ్లు ఇలాగే టీడీపీ కోసం సైలెంట్‌గా ఉంటే మా ప్రాణాలే పోతాయన్నా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న జనసైనికులు!
Aaa lanjodukulu cup kottina roju a na life lo IPL chudakudadu ani fix ayya.
Atleast Dhoni gloves lu eskoni field lo aina unte CSK match lu chusevadni. Inka 🙏🏻.
Nuvu @gayatri008_16 Kalyan meda attention kosam pettina tweets evi delete cheyakunda undu
Within a short time neku attention state wide ochelaga chesta 👍
According to sources, #PawanKalyan and his third wife are believed to be socially separated, though not legally.
Read @greatandhranews Story | https://t.co/oUvN9k1IBs
#AnnaLezhnova