నందివాడ మండలం లక్ష్మీ నరసింహపురంలో గుడివాడ టిడిపి ఇంచార్జ్ & అభ్యర్థి వెనిగండ్ల రాము పర్యటన - ప్రజల జయ జయ ద్వానాల మధ్య దిగ్విజయంగా జరిగిన పర్యటన
✍️గ్రామ పొలిమేరలో గజమాలలతో రాముకు ఘన స్వాగతం పలికిన టిడిపి జనసేన పార్టీల నాయకులు, ప్రజానీకం.
✍️గ్రామంలో బాబు ష్యురిటి భవిష్యత్తుకు గ్యారంటీ, ఇంటింటికి టిడిపి కార్యక్రమాలను నిర్వహించిన రాము.
✍️మంగళ హారతులు ఇస్తు, పూల వర్షం కురిపిస్తూ వీధి వీధినా రాముకు ఆత్మీయ స్వాగతం పలికిన మహిళ సోదరీమణులు, ప్రజానీకం.
✍️��ాము, టిడిపి-జనసేన నేతలను తమ ఇళ్లకు ఆహ్వానించి ఆత్మీయ ఆతిథ్యం ఇస్తున్న వివిధ వర్గాల ప్రజానీకం.
✍️చిన్న పెద్ద అనే వ్యత్యాసం లేకుండా వివిధ రూపాల్లో రాముపై తమకు ఉన్న అభిమానాన్ని చూపుతున్న ప్రజలు.
✍️ వివిధ వర్గాల ప్రజానీకంతో మమేకమవుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ, ప్రజలకు భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్న రాము.
✍️తీన్మార్ డప్పు వాయిద్యాల, టపాసులు కాలుస్తూ రాము వెంట ఉత్సాహంగా పర్యటనలో పాల్గొన్న యువత.
✍️రాత్రేన రాము రాక కోసం, ఎదురుచూస్తూ ఆత్మీయ పలకరింపులతో స్వాగతం పలుకుతున్న లక్ష్మీనరసింహాపురం గ్రామస్తులు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్,మండల టిడిపి అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, గుడివాడ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జి, సీనియర్ టిడిపి నాయకులు డాక్టర్ గోర్జి సత్యనారాయణ,ఉప్పల వెంకటేశ్వరరావు లక్ష్మీనరసింహపురం గ్రామ టిడిపి నాయకులు, నియోజకవర్గ టిడిపి జనసేన ముఖ్య నాయకులు తెలుగు మహిళ, తెలుగు యువత, టిఎన్ఎస్ఎఫ్, ఐ.టీడీపీ,టీడీపీ జనసేన అనుబంధ విభాగాల నేతలు,పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
#VenigandlaRamu #Gudivada #మనగుడివాడమనవెనిగండ్ల
#babusuritybavishyathukuguarantee #NaraLokesh #GudivadaTDP #managudivadamanavenigandla #venigandlafoundation #JaiTDP #Teamvenigandla #TeluguDesampartyGudivada #VenigandlaforGudivada #TDPforDevelopment #TDP #venigandlafoundation #JaiTDP #TDPWillBeBack #venigandlaforgudivada #CBNAgain #TDPJSPTogether @ncbn @JaiTDP @iTDP_Official
ప్రజలందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఆ పరమేశ్వరుడు మీ ఇ���టిల్లిపాదికీ సకల శుభాలను, ఆనందమయమైన జీవితాన్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నాను.
#Shivaratri