కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి గారి కుమారుడు భరత్ సాయి రెడ్డి - పాలక్ పటేల్ గార్ల నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు.
ఈ సందర్భంగా కొత్త జంటను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
"ఫాదర్స్ డే శుభాకాంక్షలు"
మనల్ని లాలిస్తూ,ఆలనాపాలనా చూసే అనురాగశీలి..నాన్న అడుగడుగునా మన తప్పటడుగులను సరిదిద్దే గురుశీలి..నాన్న మన సంతోషాలు,బాధలను పంచుకునే స్నేహశీలి... నాన్న మన ఉన్నతిని కాంక్షించే నిస్వార్థశీలి.. నాన్న...
#fathersday
Warm birthday greetings to our beloved leader, Shri @RahulGandhi Ji.
Wishing you good health & a long life to steer the Congress party & the country into a bright future.
#HappyBirthdayRahulGandhi
కోరి, కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా.. కొనసాగుతున్న ముఖ్యమంత్రి
శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి
సుపరిపాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న శుభసందర్భంగా
రాష్ట్ర ప్రజలకు, శ్రీ రేవంత్ రెడ్డి గారికి హార్ధిక శుభాకాంక్షలు
#2YearsOfPeoplesGovernance
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నర్సాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంచార్జ్ మంత్రి @VivekVenkatswam గారు హాజరై కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై కీలక ప్రసంగం చేశారు.
ఈ రోజు పటాన్ చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ NMR యువసేన సభ్యులు రాజ్ కుమార్ గారి నివాసంలో జరిగిన పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది...
జనవరి 19, 2026…
నా జీవితంలో శాశ్వతంగా గుర్తుండిపోయే రోజు. ఈ గడ్డకు పోరాటాల స్ఫూర్తి నింపిన మేడారం సమ్మక్క - సారలమ్మల గద్దెలను ప్రజా ప్రభుత్వంలో పునర్నిర్మించి భక్తులకు అంకితం చేసే పవిత్ర అవకాశం నాకు లభించిన రోజు. ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా, సహచర మంత్రుల సమేతంగా వనదేవతలు, జన దేవతలైన సమ్మక్క - సారలమ్మ గద్దెలను సందర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న సందర్భం మరచిపోలేని పవిత్ర జ్ఞాపకం.
#Medaram
#SammakkaSaralamma
#MedaramJatara
జోగులాంబా గద్వాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మలిచేటి రాజీవ్ రెడ్డి గారు ఈ రోజు పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా…కార్యక్రమంలో పాల్గొని, వారికి అభినందనలు తెలపడం జరిగింది.
ప్రజా సేవలో నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి, ప్రజాపాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమం, శాస్త్ర & సాంకేతిక శాఖ మంత్రివర్యులు @DamodarCilarapu గారికి జన్మదిన శుభాకాంక్షలు