Happy Birthday to my director @Atlee_dir garu. 🖤
Extremely proud to work with a director of your vision and calibre. Looking forward to creating more magic. 🖤
విఘ్నాలను తొలగించి విజయాలు అందించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండా��ని ప్రార్థిస్తూ...
ప్రతి ఇంటా సుఖసంతోషాలు, శాంతి, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని…
మనమంతా తలపెట్టే ప్రతి మంచి కార్యం నిర్విఘ్నంగా నెరవేరాలని ఆ గణనాథుడిని వేడుకుంటూ...
అందరికీ వినాయక చవితి ��ుభాకాంక్షలు! 🙏
Happy Vinayaka Chavithi ✨