*🌲తెలంగాణ రాష్ట్ర మరియు దేవరకద్ర నియోజకవర్గ క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు...🌲*
*కాటం ప్రదీప్ కుమార్ గౌడ్*
*దేవరకద్ర నియోజకవర్గం*
#HappyChristmas
భారత దేశ సమగ్రత కోసం ఎంతగానో కృషి చేసిన దేశభక్తుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా.. ఆయనను స్మరించుకుంటూ ప్రజలందరికీ జాతీయ ఐక్యత దినోత్సవం శుభాకాంక్షలు...
దేశ సేవలో మరణించిన అది నాకు గర్వ కారణమే. నా ప్రతి రక్తపు బొట్టు ఈ దేశ అభివృద్ధికి, పురోగతికి దోహదం చేయాలని కోరుకుంటాను అని సగర్వంగా ప్రకటించిన ధీశాలి దివంగత ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం.
#IndiraGandhi
ఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ సాధనకై నేడు న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బీసీల పోరుబాట ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు...
ఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ సాధనకై నేడు న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బీసీల పోరుబాట ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు...
కోట్లాది తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ గారికి తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ...
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు💐
#TelanganaFormationDay#KatamPradeepKumarGoud#Devarakadra
बिहार में NDA की "डबल इंजन धोखेबाज़ सरकार" मुझे अंबेडकर हॉस्टल में दलित और पिछड़े छात्रों से बातचीत करने से रोक रही है।
संवाद कब से अपराध हो गया? नीतीश जी, आप किस बात से डर रहे हैं? क्या बिहार में शिक्षा और सामाजिक न्याय की स्थिति छुपाना चाहते हैं?
मैंने संसद में कहा था, मोदी जी को जातिगत जनगणना करवानी ही पड़ेगी।
अब बिहार की इस क्रांतिकारी धरती से कह रहा हूं, शिक्षा और न्याय के लिए हम ये तीन काम करेंगे –
1. प्रभावी और पारदर्शी जाति जनगणना
2. प्राइवेट शिक्षा संस्थानों में आरक्षण
3. SC-ST सब-प्लान सख़्ती से लागू
इनके लिए हम सड़क से संसद तक लड़ेंगे, और हर हाल में 100% कर के दिखाएंगे!
पहलगाम हमले में मारे गए लोगों के परिवारों के दुख में, शहीद के दर्जे की उनकी मांग में, मैं साथ खड़ा हूं।
प्रधानमंत्री से आग्रह है कि वो इस त्रासदी में जान गंवाने वालों को यह सम्मान देकर उनके परिवारों की भावना का आदर करें।
#AmbedkarJayanti
భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత, దళిత, బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత, భారతరత్న డా. బి.ఆర్ అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు...
కాటం ప్రదీప్ కుమార్ గౌడ్
దేవరకద్ర నియోజకవర్గం
#KatamPradeepKumarGoud#devarakadra
*జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి నేడు*
అహింస, సత్యాగ్రహాలే ఆయుధాలుగా అఖండ భారతావనికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ప్రసాదించిన మహానాయకుడు, సమస్త విశ్వానికి శాంతి సందేశం ప్రబోధించిన మన *జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి* సందర్భంగా *ఘననివాళులు*
#gandhivardhanthi
పొలంలో దుక్కి దున్నడం నుంచి పంటను ఇంటికి చేర్చేవరకు రైతున్నకు అండగా ఉంటూ కష్టపడతాయి పశువులు ఆ పశువులను పూజించే పర్వదినం "కనుమ". ఈ పండుగ రైతుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ "కనుమ పండుగ" శుభాకాంక్షలు..
#kanumafestival#HappyKanuma#sankranthi2025