పీఎం కిసాన్ కు లేని ఎన్నికల కోడ్.. రైతుబంధుకు ఎందుకు?
పీఎం కిసాన్ కు ఎన్నికల కోడ్ లేదు.. దానిపై కాంగ్రెస్ నోరు మెదపదు.. ఫిర్యాదు చేయదు కానీ.. రైతుబంధు అంటే మాత్రం రెండు పార్టీలకు అక్కసు
రైతుబంధుపై కాంగ్రెస్, బీజేపీల దొంగ నాటకాన్ని రైతులు గమనిస్తున్నారు..
కాంగ్రెస్, బీజేపీలకి కర్రు కాల్చి వాత పెడతరు.
#SayNoToScamgress
#SayNoToBJP
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో గణనీయమైన అభివృద్ధిని సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచింది.
దృఢమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం వల్లనే ఈ అభివృద్ధి సాధ్యమైంది. తెలంగాణ అభివృద్ధి ఇలానే కొనసాగాలంటే మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి తెలంగాణను గెలిపించండి.
కారు గుర్తుకు ఓటేద్దాం
తెలంగాణను గెలిపిద్దాం
- @KTRBRS
#KCROnceAgain #VoteForCar
నెలరోజుల కింద రైతు బంధు వేయకుండా ఆపాలని ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ!!
రెండు వారాల క్రితం వేసిన పీఎం కిసాన్ పథకంపై ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.. ఎన్నికల సంఘం కూడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
These young individuals play a vital role in our bustling urban routine.
Connected with gig workers/delivery boys, who work tirelessly to meet our daily requirements.
Assured them of all possible assistance from state govt.
A big thank you boys for what you do!
Full video to be out soon!
జనమా..! గులాబీ వనమా !!
గులాబీ జాతర తలపించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి రోడ్ షో.
కేటీఆర్ గారి రాకతో గులాబీ సంద్రమైన చెన్నూరు గడ్డ.
బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించడానికి వేలాదిగా తరలివచ్చిన చెన్నూరు ప్రజలు.
జై కేసీఆర్.. జై తెలంగాణ నినాదలతో దద్దరిల్లిన చెన్నూరు గడ్డ.
Pedaling Admiration!
London-based Cyclist Mr. Malla Reddy Beeram expresses his admiration for CM Sri KCR for achieving statehood for Telangana and its unmatched development.
#KCROnceAgain#VoteForCar
Met representatives from gig worker community yesterday.
Assured them that the BRS government will address the key issues faced by the gig workers in the state by way of establishing a tripartite Welfare Board.
It is our responsibility to ensure that these youngsters, who cater to our basic needs, are taken care of!
స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా, డంజో తదితర కంపెనీల్లో పనిచేసే గిగ్ వర్కర్స్‌తో నిన్న సమావేశమయ్యాను. వారి వేతనాలు, సంక్షేమం తదితర అంశాల గురించి చర్చించాను. ఒక త్రైపాక్షిక సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేసి వారికి ఇన్స్యూరెన్స్, తదితర సౌకర్యాలు కల్పిస్తాం.
Live: BRS Working President, Minister Sri @KTRBRS addressing the gathering at a roadshow in Ramnagar chowrastha, Musheerabad constituency.
#VoteForCar#KCROnceAgain@MutaGopal https://t.co/FWNQR5lYjG
We built this
With our hands
With our blood
We carved our own identity.
We wrote our own history
We did this
You did this
Together!
Now
Its time for even more
Time to grow even faster
To rise even higher
Together
Now more than ever
let’s go from Good to Great!
#LetsGoFromGoodToGreat
#VoteForCar
పంట పెట్టుబడి ఇస్తే
కాంగ్రెసోళ్లకు కడుపుమంట ఎందుకు..?
ఎరువులకు విత్తనాలకు పైసలిచ్చే
రైతబంధును బంద్ పెట్టిస్తున్నారెందుకు..?
ఎవుసం చేసే రైతులపైన పగ ఎందుకు..?
అన్నదాతకు సాయం అందకుండా
అడ్డుపుల్లలు వేసి వికృతానందం పొందుతున్నారెందుకు...?
దుక్కిదున్నే బక్క రైతులపై ద్వేషం ఎందుకు...?
అన్నంపెట్టే రైతుల మీద అక్కసు ఎందుకు..?
కర్షకుడికి కడుపునిండా కరెంట్ ఇస్తుంటే చూసి ఓర్వలేని బుద్ధి ఎందుకు..?
3 గంటల కరెంటే ఇస్తం..10 హెచ్ పీ మోటర్లు పెట్టుకోవాలని మూర్ఖంగా ప్రకటిస్తున్నారెందుకు..?
రైతుచేనుకు రక్షణ కంచెగా వుండే ధరణి మీద కక్ష ఎందుకు..?
దళారుల రాజ్యం తెచ్చి భూమేతకు అనుమతి ఇస్తామని నిస్సిగ్గుగా చెబుతున్నారు ఎందుకు..?
కౌలు రైతులకు..అసలు రైతులకు మధ్య అగ్గిపెట్టి భూములు పడావు పెట్టే ప్రమాదాన్ని తెస్తున్నారెందుకు..?
అన్నదాతలారా..మీ వెన్నువిరిచే కాంగ్రెస్ కంత్రీ పాలసీలను జాగ్రత్తగా పరిశీలించండి..!
పండుగలా మారిన వ్యవసాయాన్ని మళ్లీ దండుగ చేసే దరిద్రపు రోజులు కావాలా ..? ఆలోచించండి..!
రైతుబంధువును ఆదరించండి..!
రాబందులను తరిమికొట్టండి..!
రైతుబంధు ఆపితే కాంగ్రెస్ కు ఓట్లు వస్తాయని అనుకుంటున్నరు.. ఎన్ని రోజులు ఆపుతరు కాంగ్రెసోళ్లు..
మూడో తారీఖు మళ్ల వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. బ్రహ్మాండంగా ఆరో తారీఖు నుంచి సంతోషంగా రైతుబంధు ఇచ్చుకుంటాం.
- బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్
#KCROnceAgain
#VoteForCar
#RythuBandhu