బ్రేకింగ్
ఫస్ట్ పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి కేసులు పెట్టి.. ఆ తరువాత నా భర్త మీద పెట్టండి
పవన్ మాట్లాడిన భాషే.. నా భర్త మాట్లాడాడు
మార్ఫింగ్ వీడియోలు తయారు చేసి రావణ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
రావణ్ ను చంపేయాలి అన��కుంటే మా కుటుంబాన్ని మొత్తం ఒకేసారి చంపేయండి
- ప్రశ్న రావణ్ భార్య అనూష
🚨MUST SEE: @SaraGonzalesTX exposes MORE H1B Visa scammers from India. This man came here on a visa, supposed to be working a tech job but is running a food truck company in his wife's name.
THAT IS ILLEGAL!
I am SICK of these foreigners coming here and exploiting our country for their gain.
మరో సంచలన విషయం బయటపెట్టిన భూమన కరుణాకర్ రెడ్డి.
2018లో తిరుమల లడ్డులను ముద్దలుగా మార్చే సమయంలో మంచి సువాసన అద్దేందుకు ప్రత్యేకంగా టిన్ ల ద్వారా నెయ్యి కొన్న టీటీడీ.
లడ్డుల తయారీకి వాడిన మొత్తం నెయ్యి నాణ్యమైనదే అయినప్పుడు తిరిగి మంచి వాసన కోసం, ఆఖరిలో లడ్డుల ��ీద వాడేందుకు ప్రత్యేకంగా ఎందుకు సువాసన పెంచే పేరుతో నెయ్యిని కొన్నారో సమాధానం చెప్పాలి. - భూమన .
అంటే మీరు వాడిన నెయ్యి కల్తీదే కాబట్టి దాన్ని కవర్ చేయడానికి ఆఖరిలో మంచి సువాసన వచ్చేందుకు ప్రత్యేకంగా టిన్ ల ద్వారా కొద్ది మేర మంచి నెయ్యిని కొన్నారు. - భూమన కరుణాకర్ రెడ్డి.
మన దేశంలో ప్రజాస్వామ్యం ఇదే..
31ఏళ్ల క్రితం నా కళ్ళు నరికేశారు
- కేరళ బీజేపీ ఎంపీ సదానంద
నేడు ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే తరహా రాజకీయ హింస జరుగుతోంది కదా అంటూ తీవ్ర చర్చ..!