దుండిగల్ మండలంలోని హోలీ చైల్డ్ స్కూల్లో విద్యాశాఖ నోటీసులు జారీ చేసినప్పటికీ పనిదినాల్లోనే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వార్తలు వెలువడ్డాయి. విద్యార్థుల భద్రతకు ముప్పు ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే తనిఖీ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.
#StudentSafety #Dundigal #Medchal #SchoolSafety #Education #Telangana
@Collector_MDL@Commissionerdu2@CMC_Offcl@cs
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (CMC) దుండిగల్ సర్కిల్ పరిధిలోని దీపోచంపల్లి సర్వే నంబర్లు 128, 208/1లో అనుమతులు లేకుండా భారీ షెడ్లు, వాణిజ్య నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
భారీ స్థాయిలో నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంద��. అక్రమ నిర్మాణాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడటమే కాకుండా భవిష్యత్తులో రోడ్లు, డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
దీనిపై వెంటనే విచారణ జరిపి నిర్మాణ అనుమతులు, సంబంధిత పత్రాలను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
@MC_Cyberabad
@CollectorMdl
@MC_telangana
@TelanganaDGP
@DundigalM
@TelanganaCMO
@TelanganaCS
#IllegalConstruction
#Deepochampally
#Dundigal
#CMC
#CyberabadMunicipalCorporation
#MedchalMalkajgiri
#TGbPASS
#TownPlanning
#SaveGovernmentRevenue
#StopIllegalConstructions
#Telangana
#Hyderabad