My Dad is a Liar !!!
Watch this 3 minute Powerful Heart Touching Video. 🥂 To all the Super Fathers 🔥🔥🔥
Appa, Abu, Papa, Dad, Baba, Pa - We Love You ❤️
Happy Father's Day 🙏
#FI
అమెరికాలో ప్రాణాపాయ స్థితిలో పద్మశాలి బిడ్డ
ఉన్నత చదువుల కోసం వెళ్లిన మన మంచిర్యాల స్పందన ప్రస్తుతం అమెరికా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబం ఎన్నో కష్టాలు పడి చదివించిన కుమార్తె, అనుకోని ప్రమాదానికి గురికావడం అత్యంత బాధాకరం. బిడ్డను చూడటానికి కూడా పాస్పోర్ట్, వీసా, ఇబ్బందుల కారణంగా తల్లిదండ్రులు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, దాతలు, అమెరికాలోని తెలుగు సంఘాలు అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. స్పందన త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం.