వికారాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి అత్���ంత సమీపంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి అంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. @TelanganaCOPs @TelanganaDGP @spvikarabad
మీరు వచ్చాక ఆర్టీసీలో చాలా మార్పులు వచ్చాయి సార్.. అందుకు మీరు ప్రత్యేక ధన్యవాదాలు. కానీ వికారాబాద్ లాంటి రూలర్ ప్రాంతాలలో ఏదైనా మన ఆర్టీసీ బస్సు టైరు పంచర్ అయితే ప్రత్యేక బస్సు ఏమి రావడం లేదు.. డ్రైవరే స్వయంగా రిపేర్ చేయాల్సి వస్తుంది. కొంచం ఇది చూడండి సార్.. @SajjanarOffice
మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ బిఆర్ఎస్ కార్యకర్తలకు దళితబంధు ఇవ్వలేదా సారు.. ఆ డబ్బులు ఎవడి అబ్బ సొమ్ము.. మా అందరి అబ్బ సొమ్ము కదా...? మీరు చెప్పే రాజకీయ భాషలో ఒక బూతు మాట చెప్పాలి అంటే.. ముందు మీకు సిగ్గు లేదు సారు.. మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకున్నారు అంతేగా.. అంతేగా..
@PAVANIGOUD_BRS@KTRBRS@BRSHarish@RaoKavitha@TSwithKCR@BRSparty ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాలేదు.. ఎందుకు అక్క ఇంత హడావిడి చేస్తున్నావ్.. నీ ప్రొఫైల్ పిక్ లో కేసీఆర్ గారితో ఫోటో దిగారు మంచిగానే కనిపిస్తున్నాడు. మీరు సాధారణ పబ్లిక్ లా మాట్లాడండి.. క���సిఆర్ అభిమానిలా మాట్లాడితే నవ్వొస్తుంది అక్క..
@DharaniBRS ప్రజల తీర్పు ఎప్పుడూ తప్పు కాదు డబ్బులు తీసుకుంటారు కానీ ఓటు ఎవరికి వేయాలో వారికి క్లారిటీ ఉంది అని చాలాసార్లు రుజువు చేశారు ఈసారి కూడా.. మీకు అర్థమైంది ప్రపంచం అనుకోవద్దు బావిలో ఉన్న కప్పకు బావే ప్రపంచం అన్నట్లు మీరు కూడా ఏదో చిన్న ప్రపంచంలో ఉన��నట్లు కనిపిస్తుంది..
@DharaniBRS అభివృద్ధి చేయలేదు అనడం లేదు మేడం కానీ అభివృద్ధితో పాటు ప్రజలకు అందుబాటులో కూడా ఉండాలి ముఖ్యమంత్రి అంటే అందరికీ కలవాలి అంత ఈగో పనికిరాదు అందుకే ప్రజలు తీర్పు అలా ఇచ్చారు.. ఈ జనరేషన్లో నియంత పాలన ఎవరు స్వీకరించలేరు
వికారాబాద్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో మంత్రి @KTRBRS పేరు చెప్ప��� అక్రమ వ్యాపారం చేస్తున్నారు అంటే తెలంగాణ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం, దాని పారదర్శకత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. సర్పంన్ పల్లి లో ఉన్న రిసార్ట్స్ నిజంగానే @KTRBRS దేనా..? కాదా..? మంత్రి స్పందించాలంటూన్న జనం..