#MyView
సింగ్ -గీతం..సింగీతానికి అవార్డు
అవార్డును మించిన గురుదక్షిణ సింగ్-���ీతం
ఎస్పీబీ ని ఎంతగా ఓన్ చేసుకున్నారో సింగీతం ను కూడా
తమిళులు అంతగా ఓన్ చేసుకున్నారు
తమిళ ఇండస్ట్రీకి సింగీతం అంటే అంత గౌరవం.
మొన్నటికి మొన్న సింగీతం సభలో నాగ్ అశ్విన్ నేల మీద కూర్చుంటే
ఏమో అనుకుని వుండొచ్చు. కానీ
మణిరత్నం, సుహా��ిని, కమల్ ఇలాంటి దిగ్గజాలు
అందరికీ సింగీతం అంటే గొప్ప గురువు కన్నా ఎక్కువ.
ఆ కోవలోనే నాగ్ అశ్విన్ కూడా…
***
మన బాలయ్యతో రెండు, మన రాజేంద్ర ప్రసాద్ తో
రెండు సినిమాలు అందించినా
అయినా ఇప్పటికీ మన ఇండస్ట్రీకి ఆయన దూరమే
దానికి కారణాలు ఏమై వుంటాయో..ఎవరికి వారు లెక్కేయాల్సిందే
నిజానికి టాలీవుడ్ లో చాలా మంది అర్హులకు అవార్డులు రాలేదు
అలా వస్తే అనుకోవాలి కానీ, రాకుంటే అనుకోనక్కరలేదు.
***
ఇప్పటి వరకు ఏ పద్మ అవార్డులు వరించని
ఈ దిగ్దర్శకుడికి 94 ఏట నాగ్ అశ్విన్ అందించిన
అద్భుతమైన, అద్వితీయమైన అవార్డ్ ‘సింగ్ గీతం’
ఈ వయస్సులో ఆయన చేయి వణుకుతుందా..
స్వరం పలుకుతుందా అన్నది చూడకుండా
ఆయన కు ఓ మధుర జ్ఞాపిక ఇవ్వాలనుకున్నారు నాగ్ అశ్విన్
ఆయనకు తన వంతు అవార్డు అందించాలనుకున్నారు
సింగీతం పేరుతోనే సినిమా తీయాలనుకున్నారు.
సింగీతం కథతోనే, సింగీతం ఆలోచనతోనే
చిత్రం చూపించాలనుకున్నారు
కమర్షియల్ గా ప్రతి పైసా లెక్కలు కట్టే ఇండస్ట్రీలో
పాతిక కోట్ల మేరకు కేవలం ఓ దర్శకుడి మీద అభిమానంతో
ఓ దర్శకుడి మీద గౌరవంతో ఖర్చు చేయడం అంటే
అంతకు మించి అవార్డు లేదు..రివార్డు లేదు
***
నాగ్ అశ్విన్ ఇచ్చిన ‘సింగ్..గీత���’ చాలు..
వేయి అవార్డుల పెట్టు అది.
ఇంతకన్నా గురుదక్షిణ ఏ గురువుకు అందుతుంది.
***
అంత గొప్ప..తెలుగు..దర్శకుడికి
సింగ్ గీతం సినిమా చూడడం ఒక్కటే
మనం ఇవ్వగలిగే గౌరవం.
..
2027 జనాభా లెక్కలు ప్రారంభమయ్యాయి.
మన మాతృభాషను సరైన విధంగా నమోదు చేయించడం ప్రతి తెలుగువాడి బాధ్యత.
భాష అనేది కేవలం సం��ాషణ మాత్రమే కాదు - అది మన చరిత్ర, మన గుర్తింపు, మన ఆత్మగౌరవం. తెలుగు మాట్లాడే వారి సంఖ్య తగ్గిపోతే, భవిష్యత్తులో భాషకు సంబంధించిన హక్కులు, విద్య, ఉద్యోగాలు, సాంస్కృతిక ప్రాధాన్యతపై ప్రభావం పడుతుంది.
“ఇంట్లో తెలుగు మాట్లాడి…
పత్రాల్లో ఇతర భాష నమోదు చేయడం”
ఆత్మవంచనతో సమానం.
తెలుగు తల్లి గౌరవం కోసం, భవిష్యత్ తరాల ��ోసం, 2027 జనాభా లెక్కల్లో మాతృభాషగా సగర్వంగా “తెలుగు” నమోదు చేయండి. 💛❤️
#Telugu #MotherTongue #Census2027 #SpeakTelugu #TeluguLanguage #మనమాతృభాషతెలుగు #మనభాషమనహక్కు ✊ #మనభాషమనబాధ్యత #చెయ్యెత్తిజైకొట్టుతెలుగోడా ✊ #తేటతెలుగుతేనెలొలుకు #దేశభాషలందుతెలుగులెస్స #తెలుగువీరలేవరా 🚩 #మాతెలుగుతల్లికిమల్లెపూదండ 🙏 #తెలుగు #Telugu #Telangana #Andhra #Rayalaseema
@NationTeluguTG @anand_011235 @anuswaram @dhaatellari @esalpana @nuditelugu @TeluguJambuDwip @telugukootami @Teluguraaya @Teluguvaaru @tuxnani @telugu @Tenupasa @tondanadu @TelanganaCMO @AndhraPradeshCM @APDeputyCMO
��ొత్తగా ఈ శివాజీ మహారాజ్ సోష ఏందీ రా బాబు.
ఉత్తరాది వాళ్ళ కథనాలు మన తెలుగు వాళ్ళ మీద,
మొత్తం దక్షిణాది మీద రుద్దుతున్నారు.
ముంది హిందీ అన్నారు
మొన్న సావర్కర్ అన్నారు
ఇప్పుడు శివాజీ మహారాజ్ అంట
మన వాళ్ళు గొడ్డు పోయారా...?
రాణి రుద్రమ దేవి, అల్లూరి సీతారామ రాజు లాంటి గొప్ప వాళ్ళు ఉన్నారు..
వాళ్ళ పబ్లిసిటీ ఫ్రైచ్యానికి పడకండి 🤚
రాజు గారి కుక్క చనిపోతే అందరూ వస్తారు, రాజు గారు చనిపోతే ఎవ్వరూ రారు.......
మీకెందుకు "సరస్వతి పుత్రుడు" "శీర్ష ముఖ బ్రహ్మ" అనే పేర్లు #వేటూరి గారు????
"రాయి"లాగ ఉండిపోయిన తెలుగు సినిమా పాటకి సుందర "రాముడు"లా వచ్చి "అహల్య" లా మార్చిన మీకు సినిమా ఏమిచ్చింది??
మీ పుట్టినరోజు ఎవ్వరికీ గుర్������లేదు,
మీరు వెళ్ళిపోయినరోజు ఎవరికీ గుర్తుండదు....
మీ తమ్ముళ్ళు, కొడుకులు, అల్లుళ్లు, కూతుర్లు, మనవడు, మనవరాళ్లు ఎవరూ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా, హీరోగా, హీరోయిన్ గా, కమెడియన్ లేరు...
మీరెందుకు గుర్తుంటారు??
మీ విగ్రహాలు ఎందుకు ఉంటాయి??
మీరు ఎవరికి కావాలి??
కనీసం మిమ్మల్ని గుర్తు పెట్టుకోవటానికి కుక్కలు కూడా లేవు కదా???
వాడుకుని వదిలేసిన జాతి మనది క్షమించండి....
"శ్రీశ్రీ" గారు రాసినట్టు "మీరు వెళ్ళిపోతే ఎవరు దుఃఖించారు, నేను ఇంకా నలుగురు స్నేహితులు" అన్నట్టు అయిపోయింది.....
ఉండిపోయి నేను, వెళ్ళిపోయి మీరు బాధపడడం తప్ప ఏం మిగిలింది???
మన తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల కన్నా పక��క రాష్ట్ర రాజకీయ నాయకులు నయం.
మనం తెలుగుని చాలా చులకనగా చూస్తాం, వారేమో తమ గుర్తింపు అని గర్వంగా చెప్పుకుంటున్నారు. భాషాభిమానం విషయంలో వాళ్ళని చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలి.
#SaveTeluguInTamilNadu #SaveTeluguInTN
THEN..
with the Blessings of “DEVI” (Goddess), my Musical Debut started and earned me an Eternal place in all your Hearts & made me one among ur Families..🎶❤️🙏🏻
Iam always Grateful to each and Everyone of you for all the Love You have been showering on me always🙏🏻
NOW..
AGAIN..
with the Blessings of “YELLAMMA” (Goddess), a New Journey , a divine opportunity of getting more close to your Hearts , begins..
Hope you all give me more Love & Blessings and be with me in every step..
#YELLAMMA 🎶❤️🙏🏻
My ACTING DEBUT…
My Heartfelt THANKS to my Producer Dil Raju Garu & my Director VENU YELDANDI Sir @VenuYeldandi9 ..for putting soo much Trust in me which made me say “YES” n take up this Blessed Step ahead..🎶❤️🙏🏻🤗
It is going to be Exciting..😍🎶
#SVC61
@VenuYeldandi9 #DilRaju #Shirish @svc_official@dopvenu@Tseries@tseriessouth@wallsandtrends
With My Father’s , Mother’s & my Guru Mandolin.U.Shrinivas Anna’s Blessings 🙏🏻🎶❤️
#YellammaGlimpse Out Now..
https://t.co/kqLvWv18qi
Audience- ఆడియన్స్
ఇదొక collective noun. అంటే ఒక సమూహానికి పెట్టే పేరు,
ఉదాహరణకి a battalion of soldiers
a herd of cows
a bunch of grapes
Audience కి ఏకవచనం ఆడియన్ కాదు.
ఒకవేళ ఏకవచనం వాడాలనుకుంటే , a member of the audience లేదా an audience member అనొచ్చు.
(చాలా మంది ఆడియన్ అనడం విని చెప్పాలనిపించింది.)
అమ్మాయి శరీర భాగాలని పొగుడుతూ రాయడానికి #సీతారామశాస్త్రి గారిలా ప్రకృతితో పోల్చుతూ రాయడానికి మధ్య తేడా!!
గర్భ గుడిలో ఉండే దీపం అంత పవిత్రం తను,
నక్షత్రాలు లాంటి చూపు,
జీవితంలో పైకి రావాలని సముద్రంలో అలలు లాగా పడుతూ లేస్త���ంది,
గాలి కదలాడుతుంటే తను చెవిలో కబుర్లు చెప్పినట్టు అనిపిస్తుంది,
తన నవ్వు పూవులా ఉంటుంది,
ఉదయిస్తున్న సూర్యుడిని చూసినప్పుడు తన నుదిటి మీద కుంకుమ గుర్తుకువస్తుంది,
కొంచెం అలిగితే చాలు బుగ్గలు ఎర్రగా అయిపోతాయి ( చిలుక ముక్కు లాగ)... ఇవన్నీ రాశాక "అలాంటి అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి తనని తలచుకోగానే తెలియకుండా చిన్నగా నవ్వేస్తాను..
ఈ సంగతులు అన్నీ తలచుకుని రోజూ లేస్తాను, అవే నాకు ఓదార్పుని ఇస్తాయి, అవే ధైర్యం చెప్తాయి....
Lyrics:
చెడు పథం విడం అనుదినం మనం,
నా గళం, కలం ఓ ప్రభంజనం!
నా గళం, పదం ఏ కులం, మతం
ఎరుగడం మనం అది కనం వినం!
ఈ ఇజం ఇజం, ఏ ఇజం నిజం?
ఆ ఇజంలోనే నువ్వు ఖతం ఖతం!
నువ్వు గతంరా!
విను ఇది అభినవకవి శకంరా!
ఖబడ్దార్!
‘AbhinavaKavi’ OUT NOW on Spotify & all streaming platforms!
పద్మశ్రీ పొందిన ముఖం కూడా మనలో కొందరికి
ఖాళీ గోడలా కనిపిస్తే, ఇది అవమానం కాదు.
మన cultural consciousness ఎక్కడో బలహీనపడుతోందని చెప్పే నిశ్శబ్ద సంకేతం.
మొగిలయ్య గారు తన బొమ్మపై అంటించిన పోస్టర్లను తానే తొలగించుకుంటున్న ఆ సందర్భం
చాలా విచారకరం. నిజానికి ఇది ఎవరి మీద ఆరోపణ కాదు. మనలోని నిర్లక్ష్యానికి
నిలువెత్తు సాక్ష్యం ఈ సంఘటన. @TelanganaCMO@TelanganaCS@GHMCOnline@CommissionrGHMC
భాషాభిమానానికి భౌతిక హద్దులు లేవని, తన మాతృ భాషకంటే మన తెలుగును ఎక్కువగా ప్రేమించి భాషకు నూతన జీవం పోసిన అక్షర యోగి సీపీ బ్రౌన్ గారు. వేమన శతకాలు, పోతన భాగవతం, పలు పాత కావ్యాలు కాలగర్భంలో కలిసిపోతున్న సమయంలో తన సొంత డబ్బుతో వందలాది తెలుగు గ్రంథాలను ముద్రించి మనకు అందించిన మ��నీయుడు ఆయన. నేడు సీపీ బ్రౌన్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు.