పొన్నం అన్న….@Ponnam_INC 😈😈❤️🔥🔥🔥
AP ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి.. ఇక్కడికి వచ్చి నవ నిర్మాణ సభ పెడితే ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేరు
తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినని వెధవ వచ్చి.. ఇక్కడ తెలంగాణ పట్ల మొసలి కన్నీరు కారిస్తే ఒప్పుకోము 😈🔥🔥
ఇది కదా కావాల్సింది… పార్టీలు ఏవైనా నాయకులు ఎవరైనా కానీ ఉండాల్సింది తెలంగాణ పైన ప్రేమ.., కాబట్టి బయటనుంచి వచ్చే కుక్కలని తరిమి కొడదాం..,
జై తెలంగాణ ✊🏻
సేమ్ స్ట్రిప్ట్.. రూ.5 కోట్లు.. వందల వీడియోలు!
తన కొడుకు భగీరథ్ని కాపాడుకోవడానికి.. ఇన్ఫ్లుయెన్సర్లకు భారీ డబ్బులిచ్చి తప్పుడు ప్రచారం చేయిస్తున్న బండి సంజయ్
వేలు కాదు.. లక్షల కాదు.. ఇన్ఫ్లుయెన్సర్లకి ఏకంగా 5 కోట్లు ఇచ్చి అమ్మాయిపై లేనిపోని వీడియోస్ చేయిస్తున్నట్టు సమాచారం
తన కొడుకు తప్పు చేయలేదని చెప్తున్న బండి సంజయ్.. మరి ఇలాంటి వీడియోలు ఎందుకు చేస్తున్నారని నిలదీస్తున్న ప్రజలు
ఈ ఫొటోలోని వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే 1098కి కాల్ చేయండి
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు బండి సాయి భగీరథ్.. ఇతను POCSO కేసులో నిందితుడు
ఇతను ఇప్పుడు కనిపించడం లేదు, దయచేసి ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వండి
– బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఒక మహిళను “లిక్కర్ రాణి” అంటూ
వందలసార్లు బహిరంగ వేదికలపై
ఆ బండి సంజయ్ మిమ్మల్నీ అవమానించినప్పుడు
మేము మౌనంగా చూడలేదు
ఆ నీచ రాజకీయ సంస్కృతి కలిగిన వ్యక్తిని ఎదిరించాం!
అలాంటి వ్యక్తి కొడుకు
ఒక మైనర్ బాలికను
అత్యాచారం చేసి పారిపోతే
వెంటనే స్పందించాల్సింది ఖండించాల్సింది పోయి
మీరు ఈరోజు వచ్చి
మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అంటున్నారు చూడు
మీకో దండం! 😡😡
ఓ హిందూ మేలుకో !
సనాతన ధర్మ రక్షణే ధ్యేయంగా, ఐక్యతే మన బలంగా కదలిరా!
కులాలను వీడి, మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రతి హిందువు ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది.
మే 12న జరిగే ‘హిందూ ఏక్తా యాత్ర’లో భాగస్వాములమై ధర్మ గళాన్ని వినిపిద్దాం
ఐక్యంగా కదులుదాం - ధర్మ రక్షణకై నిలబడదాం!
#HinduEkthaYatra
Bro on Fire…🔥🔥🔥
నీ కొడుకు చేసిన తప్పు గురించి మాట్లాడకుండా జై శ్రీరామ్ అంటావేం @bandisanjay_bjp ❓
నేను కూడా జై శ్రీరామ్ అంటా నీ కొడుకు మీద ఉన్న కేసు గురించి చెప్పు..,
జై శ్రీరామ్ అంటాను నీ కొడుకు ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడా లేదా ❓
జై శ్రీ రామ్ అంటాను ఆ బాధితురాలు పెట్టిన కేసు తరవాత కూడా నీ కొడుకుని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు ❓
అన్ని చేసుకుంటూ ఈ జై శ్రీరామ్ అని కవర్ ఏంటి ❓❓❓
The recent POCSO case involving Bandi Bhageerath, son of Union Minister of State for Home Affairs Bandi Sanjay Kumar Garu, has deeply disturbed me.
I strongly believe the #POCSO Act was created to make sure every minor girl gets justice no matter what.
Power, position, influence or status should never come in the way. Every girl deserves equal justice under the Constitution and the law.
Cases involving minors need real urgency, transparency and accountability. Any delay, silence or selective action only damages public faith in the justice system.
This is not about politics or personalities. Truth must come out and justice must prevail.
I sincerely hope the investigation and every legal procedure is carried out with urgency, fairness and transparency, free from any pressure or influence.
#Justice must not only be done but also seen to be done, proving once again that no one is above the law.
@TelanganaCMO@TelanganaCOPs@TelanganaDGP@CPHydCity
SIT on POCSO Accused is just to delay,
When Opposition BRS leaders are arrested in midnight just for tweeting,
Why is a Rape Accused, Son of Union MoS Bandi Sanjay protected by Revanth Government ❓️
- @BRSHarish