దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన
GEN-Z ని పట్టించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయాలి .. ప్రజాస్వామ్యంలో ఆ మాత్రం దొంగ ఓట్లు వేసుకునే హక్కు, రిగ్గింగ్ చేసుకునే హక్కు లేదా ? పైగా ఈ దొంగ ఓటర్లు ఉన్న చోటికి ఎమ్మెల్యే సతీమణి ని తీసుకెళ్లకపోవడం ఇంకా దుర్మార్గం .. అధ్యక్షా ..
In Pulivendula, out of 80 polling booths, agents were allegedly prevented from entering 70 booths, with the police reportedly supporting those who obstructed them.
Serious questions arise about the role of the AP Government and the impartiality of the police.
Democracy demands free and fair elections, not restrictions on polling agents. Who will be held accountable for safeguarding the democratic process?
@ECISVEEP@governorap
ఒకవేళ దస్తగిరి ఆ సందర్భంలో వైసీపీ కార్యకర్తలకు దొరికి ఉంటే .. అతని అంత్యక్రియలు అక్కడే పూర్తయిపోయి ఉండేవేమో.. కంట్రోల్ చేయడం బహుశా జగన్మోహన్ రెడ్డి వల్ల కూడా కాదేమో ..ఇవి మంచి పరిణామాలు కాదు ..నేను చెప్పేది చాలామందికి నచ్చకపోవచ్చు .కానీ రాజకీయాల్లో ఈ పరిణామాలు మంచిది కాదు
ఆడపిల్లల శరీర భాగాలను రంపంతో కోస్తున్నారు, కత్తులతో పొడిచి చంపుతున్నారు
నీకు ఏమాత్రం మానవత్వం ఉన్నా నోరు తెరిచి APలో జరుగుతున్న దారుణాలు ఖండించు
ఎక్కడ SAFE HANDS 🤷♂️🤷♂️🤷♂️ ఛీ ఛీ
అందరికీ పరకాల ప్రభాకర్ open ఛాలెంజ్
దమ్ముంటే AP ఎన్నికల్లో 2024లో EVM టాంపరింగ్ అవలేదు అని చెప్పేవాళ్ళు రండి.
నేను Evm టాంపరింగ్ అయింది అని నేను నిరూపిస్తాను.
పరకాల ప్రభాకర్
సామాజిక వేత్త
గుర్తున్నారా ?
ఆ రోజు .. లడ్డూ విషయం లో వీళ్ళు చేసిన యాక్షన్… అబ్బో న భుతో నభవిష్యత్!
అయోధ్య లడ్డూలో కూడా జంతు కొవ్వు కలిసింది అని మాట్లాడి, మెట్లు కింద నుండి పైకి కడిగిన వ వాళ్ళు ఒకరు , అదే పనిగా హైదరాబాద్ నుండి తిరుపతి ట్రైన్ లో ప్రయాణం చేస్తూ శోకాలు …హిందువుల మనోభావాలు దెబ్బతీశారు అని .. !!
ఇప్పుడు జంతు కొవ్వు లేదు అని ED సీబీఐ చెప్పింది , మరి క్షమాపణ చెప్తారా ?
ఓం నమో వేంకటేశాయ 🙏