‘మమ్మల్నీ చైనీస్ అని పిలవకండి.. మేము భారతీయులం’
ఈ మేరకు.. వీడియో చేసిన అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు చెందిన చిన్నారి
‘మీరు చైనీయులా?’ అని ఒకరు ప్రశ్నించినందుకు.. తాము చైనీస్ కాదని చిన్నారి వీడియో
‘మేమూ భారతీయులమే.. మమ్మల్ని చైనీస్ అని పిలవకండి’ అంటూ చెప్పుకొచ్చిన చిన్నారి
చైనీస్ అని పిలిస్తే కోపం వస్తుందని.. మమ్మల్ని ఇండియన్స్ అని పిలవాలంటూ విజ్ఞప్తి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిన్నారి వీడియో
సలహాల శ్రీకాంత్ అన్న గారు, మీరు వ్యాయామం చేయమని వ్యవసాయం చేసి నట్టు అస్తమాను చెప్పడం వలన జిమ్ లో సభ్యత్వం తీసుకోడానికి ఆలోచన చేస్తున్నాను, కానీ కరోనా వ్యాక్సిన్ వల్ల Heart కి ఏమైనా ఇబ్బంది ఉంటుందా... సలహా please 🙏 @miryalasrikanth
@JiivaOfficial Rangam Again...Bro loved ur performance without knowing who u r... waiting for movie like this from u again...thanks for 🙏 Entertaining us
@MNageswarRaoIPS భిన్నత్వం లో ఏకత్వం అని చదివే ఆఫీసర్ అయ్యారు కదా సార్, సల్మాన్ ఖాన్ అనే హీరో వినాయక చవితి జరుపుకుంటారు.... చిరంజీవి గారు ఒక క్రిస్టియన్ అయిన మదర్ థెరిసా ఆదర్శం తో మంచి పనులు చేస్తారు....Happy Christmas అన్న Happy Ramzan అన్న Happy Diwali అన్న... సర్వే జన సుఖినో భవంతు అని అనుకోండి