@naralokesh గౌరవనీయులైన నారా లోకేష్ గారు 🙏
విజయనగరంలో ప్రస్తుతం చాలా భారీ వర్షం కురుస్తోంది. రేపు కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రేపు (సెప్టెంబర్ 24) కళాశాలలకు కూడా సెలవు ప్రకటించాలని ��నవి. 🙏
రేణిగుంట మండలం కరకంబాడి శ్రీనివాసపురానికి చెందిన P. యశ్వంత్, P. అచిత అనే చిన్నారుల తల్లిదండ్రులు.. ఈ నెల 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయం అందించేవారు లేక చిన్నారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు, తక్షణమే సహాయం చేయండి అన్న @naralokesh
గౌరవనీయులైన నారా లోకేష్ గారు 🙏
విజయనగరంలో ప్రస్తుతం వర్షం కురుస్తోంది. రేపు కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రేపు (సెప్టెంబర్ 24) కళాశాలలకు కూడా సెలవు ప్రకటించాలని మనవి. 🙏
@naralokesh
🚨 Serious safety concern! Received a leaking HP Gas cylinder. This kind of negligence can put lives at risk. Immediate replacement and action required before an accident occurs. @HPCL#GasLeak#LPGSafety#PublicSafety

@naralokesh@sardesairajdeep దయచేసి స్పందించండి 🙏🙏
కడప వేదాంత ఆసుపత్రిలో ఉన్న అతని పరిస్థితి విషమంగా ఉంది..ఆపరేషన్ కోసం 2లక్షలు ఖర్చు అవుతుంది..
దయచేసి అందరూ ముందుకు వచ్చి సహాయపడాలని ప్రార్థన
ఫోన్ పే : 7993041822
దయచేసి స్పందించండి 🙏🙏
మన తోటి జనసైనికుడు కిషోర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు
కడప వేదాంత ఆసుపత్రిలో ఉన్న అతని పరిస్థితి విషమంగా ఉంది..ఆపరేషన్ కోసం 2లక్షలు ఖర్చు అవుతుంది..
దయచేసి అందరూ ముందుకు వ���్చి సహాయపడాలని ప్రార్థన
ఫోన్ పే : 7993041822