@naralokesh@ysjagan@YSRCParty Jagan Anna meeru 2024 lo jathiki ankitham ichinapudu Mee nanna Gari ysr kala sahakaram ava ledha anna..antay adhi nijamu kadha ippudu Emo CBN Garu jathiki ankitham ichaka meru tweets vesi nanna Gari chirakala kala ippudu Nijam ayyindhi antay appudu Meru chesindhi fake ani artham.
@gangasureshh అయ్యో కిరణ్ అన్న గారి లాగా కాకుండా... వేరే పార్టీ లొ కాపులను సీఎం వద్దులే బాధపడకు..కొత్తగా ఉండేలా ముఖ్యము గా నీకు నచ్చ్య్ లాగా జెనసేన పార్టీ తరపున కూడా మన జగనన్న ని సీఎం చేద్ధము అని ప్రపోజల్ పెట్టు అన్నా చాలా కొత్తగా ఉంటది పాపం పార్టీ లోకి వెళ్లినందుకు మీ ఆశయం కూడా నెరవేరుతుంది..
@gangasureshh@PawanKalyan ఇలాంటి విమర్శలు చేయకు అన్నా పెదప్రజలకి ఎంత మందికి ఉపయోగం ఈ ఇన్సూరెన్స్..నీదగ్గర తప్పు జరిగిన ఆధారాలు ఉంటే మీడియా ముందు పెట్టు అంతే గాని .స్క్రిప్ట్ చదవకు ప్లీజ్.
ఈ ఇన్సూరెన్స్ పాలసీ మనము కూడా పెడతాము అని మీ జగన్ అన్నకుసలహా ఇవ్వకు మళ్ళీ నీకు అన్న అప్పోయింట్మెంట్ 5, years దొరకదు👍
@AppalaNaiduKe12 సరిపోయావు గంతకు తగ్గ బొంత లాగా... ఒకప్పుడు మీ కొడుకు 78 సంవత్సరాల వయసు ఉన్న చంద్రబాబు గారిని ఎలాంటి అనరాని మాటలు అన్నపుడు మీ పెంపకం గురించి అర్థం అయ్యింది...మీ భర్త మీ కొడుకు లోకేష్ ని చంద్రబాబు గారిని పవన్కళ్యాణ్ గారిని తిట్టిన వీడియో లు చూడు తల్లి ఎలా రెచ్చగొట్టారో తెలుస్తుంది.
@YashTDP_@AmbatiRambabu అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని బూతులు తిడుతూ...
ఒకవేళ అరెస్టు చేస్తే.. కులం కార్డు బయటకు తీసి కొడాలి నానిని ఎందుకు అరెస్టు చెయ్యలేదు.. అనే సాకు చూపించి..
రాష్ట్రంలో ఏదో గొడవ రాజేస్తే కానీ మనకు ఉనికి కష్టం అని వైసీపీ కొత్త ఎత్తుగడ..
బొక్కలో బెంగి నాలుగు కుమ్మండి..
@Swathireddytdp అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని బూతులు తిడుతూ...
ఒకవేళ అరెస్టు చేస్తే.. కులం కార్డు బయటకు తీసి కొడాలి నానిని ఎందుకు అరెస్టు చెయ్యలేదు.. అనే సాకు చూపించి..
రాష్ట్రంలో ఏదో గొడవ రాజేస్తే కానీ మనకు ఉనికి కష్టం అని వైసీపీ కొత్త ఎత్తుగడ..
బొక్కలో బెంగి నాలుగు కుమ్మండి..
@Shiva4TDP@AmbatiRambabu అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని బూతులు తిడుతూ...
ఒకవేళ అరెస్టు చేస్తే.. కులం కార్డు బయటకు తీసి కొడాలి నానిని ఎందుకు అరెస్టు చెయ్యలేదు.. అనే సాకు చూపించి..
రాష్ట్రంలో ఏదో గొడవ రాజేస్తే కానీ మనకు ఉనికి కష్టం అని వైసీపీ కొత్త ఎత్తుగడ..
బొక్కలో బెంగి నాలుగు కుమ్మండి.
@UttarandhraNow సరే.నీవు వెళ్ళటానికి వేరే పార్టీ లేదా బీజేపీ ఉంది గా అందులో జాయిన్ అవొచ్చుగా చంద్రబాబు లోకేష్ బీజేపీ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా..అది ఎప్పకటి కుదరదు..నువ్వు వైసీపీ లోకి వెళ్ళడానికి ఈ డ్రామాలు..జెనసేన లో అన్నా నీకు చెప్పుకునే ఫ్రీడమ్ ఉండేది.. అక్కడ ని బ్రతుకు ఏంటో మరి చూద్ధం.
@ChalapathiYsj ఎప్పుడు తీసుకున్నారు!
ఎప్పుడు తరిమెసారు!
మీకు గాని మీ ఛానల్స్ గాని ఒక క్లారిటీ ఉందా అస్సలు... వీడియో ఒల్డ్ దే... కాని చెప్పింది మీ ఓనర్ న్యూస్ ఛానల్ ఏగా..
https://t.co/BNSLW6MPdL
@ImYanamala జాగ్రత్తగా మాట్లాడు ఇంతకు నీకు తెలుసా ఉన్నాడో లేడో పార్టీ లో.. మరి దీని ప్రకారం వీడిని బోరుగడ్డ ని ఎప్పుడు తీసుకున్నారు మరి ఎప్పుడు తరిమెసారు.. రోజు ఈ ఛానల్ లొనే కదా కూర్చొని ఓఅని అరుస్తూంటావు ఇంతకీ ఏదీ నిజం ర సన్నాసి గా...
https://t.co/BNSLW6MPdL
@greatandhranews మీరు ఇక్కడ పుట్టి పెరిగి తెలంగాణ లొ బాధ్యత ఆయన పదవిలో ఉండి పాకిస్తాన్ కి సపోర్ట్ గ మాట్లాడొచ్చు అది తప్పు కాదు కాని పవన్ కాళ్యాణ్ కోనసీమ రైతులు చాలా నష్టపోయి బాధలో ఉంటే కొంతమంది తెలంగాణ నాయకులు ఎప్పుడో మాట్లాడారు దిష్టి తగిలింది అన్నాడు కానీ తెలంగాణ ప్రజలను ఒక్క మాట కూడా అనలేదు
@_Ysrkutumbam ఆలా అయితె మీ గవర్నమెంట్ లొ కూడా మీ కేసులు ని కూడా ఇలాగనె క్లోజ్ చేపించు కోవచ్చా చెప్పండి అంత ఈజీన జ్యూడిషల్ అంటే జడ్జెస్ ని తప్పుగ చూపిస్త ఉన్నారు కేసులలొ పస లేకపోతే ఇలానే ఉంటుంది దయచేసి కోర్టులని జడ్జిలని జడ్జిమెంట్ లని పాలిటిక్స్ లింక్ పెట్టి తప్పుడు వి గా ప్రజలులకి చూపించొకండి
@Anithareddyatp ఓహో ఇందుకోసమెనా ఈ ఎమ్మెల్యే గారిని ఇంతగా హైప్ మీ మీడియాలో ఫుల్లుగా లేపి లేపి ఎక్కిస్తున్నారు... ఏదో ఒక పరమార్థం ఉంటే గాని మీరు ఇంతగా చేయరు కదా...
https://t.co/t8oUaWUD69