40% of CCTV cameras in Hyderabad police limits are not working, as per RTI reply. Should we wait for another gruesome incident to wake up? Can the aspiring global city afford such a shortcoming in public safety? @KTRTRS ji please act.
https://t.co/KQEhP8ZUPa
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు చేనేత దుస్తులు ధరించే ఛాలెంజ్ ని వైఎస్సార్సీపీ మంత్రులు తప్పుపడుతున్నారు.
వైసీపీ వాళ్లకు దుస్తులు తీసేసే చాలెంజ్ లు ఐతే బాగా నచ్చుతాయి.
కాపు నేస్తం అనే @YSRCParty ప్రభుత్వ కార్యక్రమానికి ఆ స్కూల్ పిల్లలకి సంబంధం ఏంటి?
స్కూల్ మాన్పించి పిల్లల్ని రోడ్ల మీద ప్లకార్డ్స్ పట్టుకుని నుంచోపెట్టడం ఏంటి?
మీ ప్రచార ఆర్బాటం కోసం పిల్లల విద్యని, ఆరోగ్యాన్ని పణంగా పెడతారా?
దయచేసి మీ రాజకీయాలకు పిల్లల్ని వాడకండి!
Bravo!
Around 3,500 aspirants get free coaching on the banks of the GangaGhat in Patna, Bihar, India 🇮🇳 thanks to former IAS Officer Arun Kumar. He left his job to take classes for those who can not afford expensive coaching to prepare for the exams.
Icham Ani Cheppukunedi Okati - Istundi Inkoti
Icham Ani Cheppukunedi :- 25 Kg Bhiyyam, Kg Kandi Pappu, Kg Potatoes, Kg Tomatoes, Kg Onions !
Asalu Istundi :- 5 Kg Bhiyyam, 50g Kandi Pappu, 4 Potatoes, 4 Tomatoes, 4 Onions !
శ్రీమతి పిట్టల శేషమ్మ నంద్యాల, పగిడ్యాల మండలం పాతకోట గ్రామ సర్పంచ్
గ్రామంలో తాగునీరు, వీధి దీపాల కోసం ₹10 లక్షల వరకూ పనులు చేయించి, సర్పంచ్ ఖాతాల్లో పంచాయితీ నిధులను ప్రభుత్వం ఖాళీ చేయడంతో బిల్లులు చెల్లించలేక హైద్రాబాదులో చేపలమ్ముకుంటుంది!
#GoodByeCMSir అనేరోజు దగ్గరలోనే..
2012 రాష్ట్రపతి ఎన్నికల్లో పి.ఎ. సంగ్మా, (ఎస్టీ) పోటీ చేశారు. నాడు వైసీపీ యుపీఏ అభ్యర్ధి ప్రణబ్ ముఖర్జీకి ఓటేస్తే, టీడీపీ దూరం ఉంది. సామాజిక న్యాయం అపుడేమైంది? సామాజిక న్యాయం పేరిట రాజకీయ నాటకం ఆడే కన్నా, రాష్ట్రన్యాయం …ప్రత్యేక హోదా ఇస్తేనే, రాష్ట్రపతి ఎన్నికలలో ఓటువేయాలి.
ఏపీ ప్రజలు- ఎన్నికలలో మద్యం పై మీరు మాకు ఇచ్చిన హామీ ఏంటి?
సింగిల్ సింహం- అపట్లో మద్యపాన నిషేధం, ఇప్పుడు మద్య నియంత్రణ!
30 ఏళ్లు శాశ్వత సీఎం గా సీట్ ఇచ్చేస్తారా?
#YCPFakeBrathuku
రాష్ట్రంలో @YSRCParty నాయకుల దౌర్జన్యాలు ఎక్కువ అవుతున్నాయి. ప్రతీ మండలంలో ఒక మినీ వైసీపీ అధ్యక్షుడు తయారై దోపిడీలకు పాల్పడుతున్నారు. 14
#JanaVaaniJanaSenaBharosa
హైదరాబాద్ శిల్పకళావేదికపై నుండి చెబుతున్నాను రెంకోజీ టెంపుల్ లో ఉన్న నేతాజీ అస్తికలను రెడ్ ఫోర్ట్ (ఎర్రకోట) లో తీసుకొచ్చి పెట్టాలి. దీనిపై మీరందరూ #RenkojiToRedFort#BringBackNetajiAshes హ్యాష్ ట్యాగ్ ద్వారా గొంతు కలపండి - @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.