On Infantry Day, we all salute the indomitable spirit and courage of all Ranks and Veterans of the Infantry, who tirelessly protect us. They always stand resolute in the face of any adversity, ensuring the safety and security of our nation. The infantry embodies the essence of strength, valour and duty, inspiring every Indian.
మాలాంటి కార్యకర్తలకు తోడు నీడగా ఉంటూ ఏ కష్టమున్న బయపడకు నేను ఉన్న అంటూ దైర్యాన్ని చెప్పే మా బండి అపర్ణ వదినమ్మకి జన్మదిన శుభాకాంక్షలు శ్రీ మహాశక్తి అమ్మవార్ల దివేనాలతో నిండునూరేళ్లు సంతోషంగా ఉండలమ్మ 🙏🏻🚩
మేం రైతులం, మేం గంజాయి పండించుకుంటాం
ప్రభుత్వానికి ఏం సమస్య - కుకీ మహిళ
మేం మైతీ హిందువులతో కలిసి ఉండం..మాకు వేరే రాష్ట్రాన్నో లేదా దేశాన్నో ఇవ్వండి - కుకీ క్రైస్తవుడు
వీళ్ళు డ్రగ్స్ వ్యాపారం చేసినా, దేశాన్ని విభజించే కుట్ర చేసినా భారత ప్రభుత్వం ఏమీ అనకూడదు.పట్టించుకోకూడదు.
బిజెపి పాలిత రాష్ట్రాల ఘటనలపై సత్వరమే స్పందిస్తూ ట్విట్లు పెట్టే @SmitaSabharwal గారు మీరు బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ దుర్ఘటనపై కూడా స్పందించాలని కోరుకుంటున్నాం