@kanduladurgesh
Hi sir
Mana shankar Varaprasad movie all east godavari district only 150/- but mandapeta showing 200/- please look into it govt only give permission 10days only
This is the clear Difference between the Pawan kalyan and ys Jagan 👍🏻..
Pawan Kalyan ane vaadu thappu cheyyadu..Cheyyanivvadu🔥..
Oreyy Gift entra Giftuu🎁😭🤣..
స్వతంత్రం తర్వాత సంగోడి గ్రామానికి మొదటి మొదటి రోడ్డు...
భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంటాకి ఇది కూడా ఒక కారణం..
నేను నమ్మినోడు గొప్పోడు @PawanKalyan 🙏❤️
Protecting the health of artisans is as important as preserving their craft.
As directed by HDyCM Shri @PawanKalyan Garu, free medical camps for handloom and handicraft artisans continued for the third consecutive day across Andhra Pradesh, benefiting nearly 650 artisans across four clusters.
Specialized health screenings were conducted for handloom weavers, Bobbili Veena artisans, Etikoppaka lacquer toy artisans, and Kondapalli toy makers. Doctors screened for respiratory illnesses, bone and joint problems, back pain, and other occupational health issues. Dedicated gynecological consultations were also provided for women artisans in Bobbili.
This initiative reflects a strong commitment to artisan welfare, recognizing that safeguarding the health of our traditional craftsmen and women is essential to preserving Andhra Pradesh’s rich cultural heritage.
A commendable initiative by HDyCM Shri #PawanKalyan Garu for the well-being of the state’s artisan community.
@APDeputyCMO
#PawanKalyanAneNenu #Handloom #Handicrafts #Artisans #AndhraPradesh
గత #YCP హయాంలో 19వ స్థానంలో ఉన్న రాష్ట్రం, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నాయకత్వంలో దేశంలో 2వ ర్యాంక్ సాధించడం విశేషం.
గ్రామీణ రహదారుల అభివృద్ధి, వేగవంతమైన పనుల అమలు, పారదర్శక పాలనతో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది 🙏🏻🫡
#PawanKalyanAneNenu#PMGSY#PawanKalyan
పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
మీ ప్రత్యేక చొరవతో ఉప్పాడ–కొత్తపల్లి ప్లస్ స్కూల్కు CEC విభాగంలో సిబ్బంది కేటాయింపు జరిగి, నియామక ప్రక్రియ ప్రారంభమైంది.
మూలపేట పాఠశాల తరహాలోనే ఉప్పాడ–కొత్తపల్లి ప్లస్ స్కూల్ కూడా రాబోయే రోజుల్లో ఆదర్శ ప్రభుత్వ విద్యాసంస్థగా ఎదిగి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆకాంక్షిస్తున్నాం.
Under the leadership of #PawanKalyan Andhra Pradesh has secured 2nd Rank in India in the implementation of Pradhan Mantri Gram Sadak Yojana (PMGSY).
From 19th to 2nd place in 2yrs 🙏💥
హస్త కళాకారులకు ఆరోగ్య భరోసా
•ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో నరసాపురం, శ్రీకాళహస్తిలో వైద్య శిబిరాలు
•హస్తకళాకారులకు ప్రత్యేక వైద్య పరీక్షలు
•ఇచ్చిన మాట 24 గంటల్లో నిలుపుకొన్న శ్రీ @PawanKalyan గారు
ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ఇచ్చిన మాటను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరుసటి రోజే ఆచరణలో పెట్టారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనతో హస్త కళాకారుల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే విధంగా క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు ప్రారంభం అయ్యాయి. బుధవారం నరసాపురం లేస్ కళాకారులు, శ్రీకాళహస్తి కలంకారీ కళాకారుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు. నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించగా, 37 మందికి కంటి సంబంధిత సమస్యలు ఉన్నట్టు నిర్ధారించారు. అందులో 16 మందికి కళ్లలో శుక్లాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అవసరం అయిన వారికి వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో శస్త్ర చికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపాటి దృష్టి దోష సమస్యలు ఉన్న 21 మందికి కళ్ల జోళ్లు వేయించే ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తిలో మొత్తం 53 మంది హస్తకళాకారులకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేక పరీక్షలతో పాటు అన్ని రకాల ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
•శ్రీమతి మహాలక్ష్మికి శంకర నేత్రాలయలో పరీక్షలు
హస్తకళా మహోత్సవం సందర్భంగా నరసాపురం నియోజకవర్గం, పసలదీవికి చెందిన లేస్ కళాకారిణి శ్రీమతి మహాలక్ష్మి తమకు నేత్ర సంబంధిత ఇబ్బందులు వస్తున్నాయన్న విషయాన్ని ఉప ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. బుధవారం శ్రీమతి మహాలక్ష్మితోపాటు శ్రీమతి అందే లక్ష్మి అనే మరో లేస్ కళాకారిణిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక వాహనంలో పెదకాకానిలోని శంకర కంటి ఆసుపత్రికి పిలిపించి పరీక్షలు చేయించారు. ఇరువురికీ దృష్టి దోష సమస్యలు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. కళ్లజోళ్లు, ఐ డ్రాప్స్, మందులు ఇప్పించి పంపారు.
ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం నీరు తాగుతూ... ఈ దేశం పైనే విషం చిమ్మే వాళ్ళను ఏమనాలి? 😡
స్వేచ్ఛ పేరుతో మన సంస్కృతి మీద, మన దేవుళ్ల మీద బురద చల్లడం కొంతమందికి ఫ్యాషన్ అయిపోయింది. దేశాన్ని ముక్కలు చేయాలనుకునే వారికి మద్దతుగా నిలుస్తారు, కానీ రేయింబవళ్లు మనల్ని కాపాడే ఆర్మీని మాత్రం విమర్శిస్తారు.
Sanathana Dharmam Sir
Pawan Kalyan South India Lo No. 1 Sir
Central Nunchi Funds ani Techestunadu Sir
Vijay Kuda Sanathana Dharmam loki convert ite Baguntadi TN ki Funds ana Vastayi
గతంలో మా స్కూల్ బాగుండేది కాదు వర్షం వస్తె తడిచిపోయే వాళ్ళం
మాకు స్కూల్ కట్టించిన @PawanKalyan గారికి థాంక్స్ 🙌🙌 ~
అరకు,పెదపాడు పోతంగి విదార్థులు
@mvrkteja@JSPShatagniTeam
హిందూ దేవుళ్ళని
సనాతన ధర్మాన్ని
నిత్యం దూషించే
జోసెఫ్ ని , ప్రకాష్ రాజ్ ని
వెనకేసుకొచ్చి
సభ్య సమాజానికి
వైస్సార్సీపీ ఏమి మెసేజ్ ఇస్తుంది
వైస్సార్సీపీ జర్నలిస్ట్ సాయి.