Asal villu Edo Interstellar tisinattu builduplu dengutunnaru endi
First AA vs yASS chesaru
Taravata Nepotism vs Bus driver son
NXT Sandalwood vs all woods
Now Telugu vs Kannada
Villaku existence kosam villa pellalalini kuda pandabettey laaga unnaru
దేవుడు NTR లా ఉండటం ఏంటి? చెప్పు తీసుకుని కొడతారు...దేవుడితో పోలిస్తే
మీ గజ్జిని మీరు రుద్దుకోండి... మీ కుల దైవం చేసుకోండి ఎవడు అడగడు! మా హిందూ దేవీ దేవతలతో comparison లు ఎందుకు?
నువ్వు చెప్పిన ఆ శివుడి గురించి రుద్రం నమకంలో ఎంత గొప్పగా వర్ణించారో తెలుసా??? మీరు మీ చెత్త పోలికలు 💦
For all Kannadigas criticizing #Irumudi and Ravi Teja’s acting. 🤫🔥
Ravi Teja’s films remade in Kannada by top stars:
Bhadra → Darshan
Vikramarkudu → Sudeep
Krishna → Upendra
Anjaneyulu → Puneeth Rajkumar
The fact is, Telugu audiences are among the best when it comes to celebrating good cinema. They embrace good films from every industry, no matter which hero it stars — even films like Lucky Baskhar and KGF.
And if a movie isn’t good, they’ll openly criticize it, even if it stars one of their own top heroes.
That’s the difference. 🤫🔥
#RaviTeja #Toxic #Yash
మొదటి సారి రోడ్డు ద్వారా వెళ్తున్న చలిసింగం GEN Z గిరిజన యువకులు @PawanKalyan గారి కోసం
పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలోకి వచ్చాడు మా గిరిజన గ్రామానికి రోడ్డు వచ్చింది ❤🙏.
#Irumudi కి ఇంకో 25 కోట్లు ₹100 కోట్లు షేర్ చేస్తుంది ఆది వీకెండ్ లోపు అయిపోతుంది 🔥🔥🔥🔥🔥🔥
టాలీవుడ్ రిలీజియన్ సినిమాల అన్నిటి కంటే ఎక్కువ టికెట్స్ ఇరుముడి కి మాత్రమే అమ్ముడయ్యాయి 🔥🔥🔥
ఇది నిజమైన విజయం అంటే 🔥🥁
Mass MahaRaja @RaviTeja_offl 👑
తిండి కట్టేసినప్పుడే గింజ విలువ తెలుస్తుంది… రోజూ పంచభక్ష్య పరవన్నాలు తింటున్నప్పుడు దాని విలువ తెలియదు.
అభివృద్ధి కూడా అంతే.
మన కళ్లముందు గలగలా పారుతున్న ఈ ఏరు… మనకు తెలియకుండానే మనకు అందుతున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పంచభక్ష్య పరవన్నం.
జగన్ హయాంలో నీటి సంఘాలను రద్దు చేశారు. పూడికతీత పనులకు ఉపయోగపడాల్సిన ఉపాధి హామీ నిధులు దారి మళ్లించాడు . ఫలితంగా కాలువలు పూడికలతో నిండిపోయి, నీటి ప్రవాహం లేకుండా ఉండేది .అప్పుడు రైతులకు తిండి కట్టేసిన పరిస్థితి
ఇప్పుడు నీటి సంఘాలు మళ్లీ పనిచేస్తున్నాయి. ఉపాధి హామీ పనులు సక్రమంగా జరుగుతున్నాయి.
ఫలితం మన కళ్లముందే ఉంది…
గలగలా పారుతున్న గోదావరి జలాలు, జీవం పోసుకున్న కాలువలు, నిండుగా ప్రవహిస్తున్న సెలయేర్లు.
కాబట్టి పవన్ హయాంలో ప్రజలకు పంచ భక్ష్య పరవన్నాలు అలవాటుగా మారాయి అని గర్వంగా అనొచ్చు