LEAKED 🚨🚨 🚨
#MaheshBabu 's Global biggie #Varanasi 's High level stroy goes viral on reddit ⚠️
The viral theory revolves around Kumbha, portrayed by #PrithvirajSukumaran, who is speculated to be the reincarnation of Kumbhakarna. His ultimate objective is to obtain Ravana’s mythical Navaratna Mala, featuring nine powerful gemstones.
As per a Jain Ramayana version, Ravana’s reflection appeared in all nine jewels, making him look like he had ten heads , hence the name Dasanana.
The theory further suggests that following the Ram-Ravana war, these precious stones were dispersed across different continents.
Kumbha allegedly sends Mahesh Babu’s character on an extraordinary worldwide quest to collect all nine gems, with the journey even taking him back to the Ramayana period through a wormhole.
But the real twist lies ahead🔥
Mahesh Babu reportedly discovers that bringing all nine gems together would grant Kumbha immense and potentially unstoppable power. Determined to prevent this, he travels into the past and interferes with a crucial event during the Ram-Ravana war, rewriting the necklace’s fate and ensuring that the nine gems are never separated.
An intriguing time-travel theory that could make #Varanasi an even bigger cinematic spectacle ✅
Papam Roja 😢😢😢
Ee scenes chusthunte okati anipisthundi...
Jagan Syamala tho Roja ni replace chesadu
Ee local elections tho prove cheskoni malli marks kotteyalani Roja chusindi.. bt adi kudarledu
Take time and watch it...
If sariga steps thiskoni without political grudge Or Ego Correct steps thiskoni unte e water crisis undedi kaadhu...
CC: Zee TV Telugu
🚨 మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్!
ఉత్తర కొరియా సైబర్ సూత్రధారిపై FBI అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది 🇰🇵💻
అతని పేరు పాక్ జిన్-హ్యుక్..
అతను బెంగాలీ, చైనీస్, ఇంగ్లీష్ భాషలను అనర్గళంగా మాట్లాడతాడు, ప్రభుత్వ రక్షణలో ఉత్తర కొరియా లోపలే నివసిస్తున్నాడు!
🔥 ఈ వ్యక్తి భయంకరమైన నేర చరిత్ర:
1️⃣ సోనీ పిక్చర్స్ హ్యాక్ (2014): ఉన్నతాధికారుల ఇమెయిల్స్, ఉద్యోగుల సమాచారం, విడుదల కాని సినిమాలు పూర్తిగా లీక్ చేయడం!
2️⃣ బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ దోపిడీ (2016): ఒంటరిగా ఉన్న ఆ దేశ బడ్జెట్‌కు మద్దతుగా అక్రమ సైబర్ మార్గాల ద్వారా 8.1 కోట్ల డాలర్లు (81 మిలియన్ డాలర్లు) బదిలీ చేయడం.
3️⃣ వాన్నాక్రై వైరస్ (2017): 150 దేశాల్లో 3 లక్షలకు పైగా పరికరాలపై దాడి (బ్రిటిష్ ఆసుపత్రులు, టయోటా, రెనో వంటి కంపెనీలు, మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లు సైతం స్తంభించిపోయాయి)!
4️⃣ బైనాన్స్ మహా చోరీ: ఒక లక్ష కోట్ల యెన్ను మించిన భారీ బిట్‌కాయిన్ ప్లాట్‌ఫామ్ దోపిడీ వెనుక ఇతడే సూత్రధారి అని భావిస్తున్నారు.
💡 ఈ దొంగిలించిన వందల కోట్లు ఎక్కడికి వెళ్తున్నాయి?
ఈ డబ్బు వ్యక్తిగత విలాసాలకు కాదని, నేరుగా ఈ క్రింది వాటికి మళ్లుతోందని అమెరికా ప్రభుత్వం ధృవీకరిస్తోంది:
• అణ్వాయుధాలు, వ్యూహాత్మక క్షిపణుల అభివృద్ధి. • AI సాంకేతికతతో కూడిన డ్రోన్ల నిర్మాణం. • శత్రు దేశాల రాజధానులపై అణు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించగల నౌకా విధ్వంసక నౌకల అభివృద్ధి!
⚡ అత్యంత భయంకరమైన నిజం: పాత అభిప్రాయాలకు విరుద్ధంగా, ఉత్తర కొరియా సైన్యం ఇప్పుడు ఆషామాషీ కాదు! అది ఖండాంతర సైబర్ మరియు సైనిక శక్తిగా మారింది..
అన్నిటికంటే దారుణం ఏమిటంటే, ఈ వ్యక్తి ఎప్పటికీ అరెస్ట్ కాడు, ఎందుకంటే అతడు ఉత్తర కొరియా అనే మూసివున్న కోటలోనే పనిచేస్తూ, నివసిస్తున్నాడు!
కడప వాళ్ళు మహా టాలెంటెడ్
సీమ లో ఇంత టాలెంటెడ్ గా ఉంటారు, కాకపోతే 3 దశాబ్దాల ఫ్యాక్షనిజం కడప పేరు ను మార్చివేశాయి...
ఏదైతేనేమి....ఇలా మాట్లాడేవాళ్ళు అంటే నాకు భలేఇష్టం...స్లాంగ్ చూడండి...ఎంత అందంగా ఉందో
Langanas says no Caste feeling in teLangana saar only in Andhra saar but in reality teLangana was with the worst Caste Norms in the India.
Any day
Caste Discrimination in teLangana >>>>>>>>>>>>> Andhra.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి పరిధిలోని ధవళేశ్వరం సమీపంలో ఉన్న కబేళాల్లో దేశవాళీ గోవులను అత్యంత క్రూరంగా, కిరాతకంగా నరికి చంపడం అత్యంత బాధాకరం😭.
స్లాటరింగ్కు ఏమాత్రం తగని గోవులను కూడా అంత దారుణంగా హతమార్చిన దృశ్యాలు ప్రతీ హిందువు హృదయాన్ని కలచివేస్తున్నాయి.
ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తున్న పార్టీలు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ, ఇలాంటి దుర్మార్గాలు జరగడం క్షమించరానిది.@PurandeswariBJP@MadhavBJP@BJP4India ?
ధవళేశ్వరం కబేళా ఘటనపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులైన ప్రతీ ఒక్కరినీ వెంటనే అరెస్ట్ చేయాలి @AndhraPradeshCM@APDeputyCMO 🙏🏻
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గోవధను, అక్రమ రవాణాను కఠినంగా అరికట్టాలి.🙏🏻🙏🏻🙏🏻
పేద పిల్లలకు మంచి బడులు కట్టి చదువు చెప్పమంటే…
గొర్రెలు, బర్రెలు ఇస్తే “మాకు సమజ్ కాలేదు దొరా”
ఇప్పుడిప్పుడే మస్తు సమజవుతుంది దొరా.
మీ పిల్లలు విదేశాల్లో సదావాలే మా పిల్లలు గొర్రెలు బర్రెలు మేపాలే
ఇదేం లెక్క దొర
🚨 Is Demanding Money being normalized ?
Today, 5 Transgenders suddenly blocked us and aggressively demanded ₹500 each,
we refused to they simply lifiting skirt and we forcfully taking off with whatever cash we had and gave them... its around ₹2000 !
This isn't one incident happened to me.
During my sister’s wedding, over 10 Transgenders came inside, demanding ₹50,000. Even after being handed ₹10,000 cash to them, they shouted on us , scolded, and threw curses at my family !
Forcing hard earned money out of families during private events and everyday moments isn't traditional it's harassment on a happy moment.
hope Andhra Pradesh Police Department will take action on these kind of activities !