#Peddi movie is excellent and everyone needs to watch it ❤️👌. @AlwaysRamCharan acting is beautiful, genuine and no drama 💥💥. 1st time watched South India movie 👏
#RamCharan
పరమర్శకు కూడా జనసమీకరణ ?
నానాటికి దిగజారిపోతూ, వైసీపీ నీచమైన రాజకీయం!
ప్రమాదవశాత్తు ప్రాణనష్టం జరిగితే సంతాపం తెలపడం, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి సహేతుకమైన సూచనలు ఇవ్వడం, వీలైనంత సాయం చెయ్యడం బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు చేయాల్సినవి.
కానీ వైసీపీ మార్క్ రాజకీయం జనసమీకరణలు చెయ్యడం, అల్లర్లు గొడవలకు ప్రేరేపించడం. బాధ్యత లేని ఇలాంటి ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టం.
#VisakhaSteelPlant
#AndhraPradesh
#YSRCriminalParty
#YcpCriminalPolitics
ఈ శవ రాజకీయాలు మానవా @ysjagan ?
తండ్రి శవంతో మొదలైన నీ శవ రాజకీయం, నేటి స్టీల్ ప్లాంట్ బాధితుల వరకు కొనసాగుతూనే ఉంది. బాధితుల్ని పరామర్శించి, న్యాయపరమైన డిమాండ్లు ప్రజల ముందు పెట్టాల్సింది పోయి, రూ.100 ఇచ్చి మహిళలని తోలుకొచ్చి, జేజేలు కొట్టించుకుని, శవ రాజకీయం చేస్తావా ? ప్రజలు నీ గొడ్డలి రాజకీయాలను తిరస్కరించినా నువ్వు మారవా @ysjagan ?
#PsychoFekuJagan
#AndhraPradesh