కాంగ్రెస్ లో తృణముల్ కాంగ్రెస్ విలీనం....?
జాతీయ మీడియాలో సంచలన కథనాలు
బీజేపీని తట్టుకొని నిలబడాలంటే ఇంతకు మించి గత్యంతరం లేదన్న యోచనలో తృణముల్
ఇలా అయితేనే, ఎంపీలంతా కాంగ్రెస్ ఎల్పీలోకి వస్తారన్న ఉద్దేశంతో మమత
వరుసగా తృణముల్ నుండి రెబల్ క్యాంప్ లోకి జారుతున్న ఎంపీలు
నిన్నటి నుండి సోనియా, రాహుల్, మమత వరుస భేటీలు
నీటి చుక్క దొరక్క 49 మంది మృతి
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వాతావరణం ఉన్న సహారా ఎడారి ప్రాంతమైన అల్జీరియా–మాలీ సరిహద్దుల్లో ఘోర విషాదం చోటుచేసుకుంది.
మాలీ నుంచి కొందరు నైజర్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులతో బక్రీద్‌ను జరుపుకునేందుకు ట్రక్కులో బయల్దేరారు.
అయితే సహారా ఎడారి మార్గమధ్యలో ట్రక్కు చెడిపోవడంతో రోజుల తరబడి నీటి చుక్క దొరక్క 49 మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే ఇద్దరు కాలినడకన సాహసోపేత ప్రయాణం చేసి అధికారులకు విషయం చేరవేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
🚨 A Kerala man applied for a government job in 2005 and has received an appointment letter as a part-time junior Arabic teacher in 2026. 20 years later. 🙏
నేటి నుండి ఉప్పల్ రింగ్ రోడ్ మూసివేత
ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కోసం మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
రామంతాపూర్ లేదా హబ్సిగూడ నుండి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు పిస్తా హౌస్, లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుక నుండి బీరప్పగడ్డ మీదుగా వరంగల్ జాతీయ రహదారిని చేరుకునే విధంగా ఆంక్షలు
నాగోల్, ఎల్బీనగర్ వైపు నుండి వరంగల్ వెళ్ళే వాహనాలు హయాత్‌నగర్ మీదుగా పెద్ద అంబర్పేట్ వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు పైనుండి లేదా సర్వీస్ రోడ్డు మార్గాన ఘట్కేసర్ వద్ద వరంగల్ జాతీయ రహదారికి చేరుకోవాల్సి ఉంటుంది
పీర్జాదిగూడ వైపు నుండి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు ఉప్పల్ జంక్షన్ రాకముందు ఉన్న లక్ష్మారెడ్డి కాలనీ మీదుగా వెళ్లి ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న మాస్టర్ చెఫ్ రెస్టారెంట్ చేరుకొని, అక్కడ యూ టర్న్ తీసుకుని సికింద్రాబాద్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది
పీర్జాదిగూడ నుండి నాగోల్ వెళ్లాలంటే ఉప్పల్ భగాయత్ లేఔట్ ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది, నాగోల్ నుండి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు కూడా భాగాయత్ మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది
హుబ్సిగూడ నుండి నాగోల్ వైపు వెళ్లే వాహనాలకు ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపిన ఎంఎంసీ కమిషనర్
హైదరాబాద్ లోని చిలుకూరు బాలాజీ ఆలయంపై..... అమెరికా సెనేటర్ ఎరిక్ ష్మిట్ తన అక్కసు వెళ్లగక్కారు. అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు కొల్లగొడుతున్నారని..., దీని వెనుక ఒక పెద్ద వీసా మాఫియా నడుస్తోందని............... ఆరోపించారు. ఈ మాఫియాకు హైదరాబాద్ లో ఒక వీసాల దేవాలయం ఉందంటూ చిలుకూరు బాలాజీ ఆలయంపై విషం చిమ్మారు. ఇది వీసాల దేవాలయమని అమెరికా వీసాల కోసం భారతీయులు....... ఇక్కడ పూజలు చేస్తుంటారని పేర్కొన్నారు...
రేపు మొబైల్లో హెచ్చరిక శబ్దం వినిపించినా భయపడవద్దు ఇది టెస్ట్ అలర్ట్ మాత్రమే. ప్రజలు భయాందోళనలకు గురికావద్దని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ విజ్ఞప్తి. ఏపీలో రేపు సెల్ బ్రాడ్కాస్ట్ టెస్ట్ అలర్ట్ నిర్వహణ. ఉ.11.15 నుంచి మ.12.15 వరకు మొబైల్ ఫోన్లకు సెల్ బ్రాడ్కాస్ట్ టెస్ట్ అలర్ట్ సందేశాలు. మొబైల్లో బీప్ సౌండ్, వైబ్రేషన్‌తో నోటిఫికేషన్. -APSDMA
#BreakingNews #TeluguNews #AndhraPradesh #APNews #APSDMA
Tragedies like this often occur due to a "window of vulnerability" or Cold Chain Failure. If the vaccine isn't stored at 2°C-8°C constantly, it loses potency.
4 ways to prevent this from happening to you
1️⃣ The 15-Minute Flush: Immediately wash the wound with soap and RUNNING water for 15 mins. This is the single most effective way to kill the virus at the entry point.
2️⃣ Demand the RIG: For broken skin (Category III), you need RIG (Rabies Immunoglobulin) inside the wound, not just the vaccine in your arm. RIG provides instant antibodies while the vaccine takes 7-14 days to work.
3️⃣ Choose the Right Hospital: Avoid small, local clinics that might have frequent power cuts or poor refrigeration. Go to a major government hospital where cold chain protocols (backup generators/medical fridges) are strictly monitored.
4️⃣ Zero Delay: If the bite is near the face/neck, the virus reaches the brain faster. Start the treatment within hours, not days.
Not a coincidence but:
India won by how many runs = 7
Wickets lost by England = 7
Wickets lost by India = 7
Samson sixes = 7
Bethell sixes = 7
Runs scored by Dube = 43 = 4+3 = 7
Runs scored by Buttler = 25 = 2+5 = 7
Runs scored by Harry brook = 7
E+N+G+L+A+N+D = 7
The mandate in the Telangana local body elections reflects the people’s trust in a Congress government that listens, cares, and acts with compassion. It is a vote for social justice, dignity, and development that includes everyone.
My heartfelt thanks to every Congress karyakarta and leader whose commitment on the ground made this victory possible. This victory belongs to you and to the incredible people of Telangana.
Our resolve to build a Prajala Telangana, where every family shares in progress and opportunity, continues with renewed strength.✊
Jai Telangana
Jai Congress
The Telangana local body polls win is a clear endorsement of Congress govt's people-first policies rooted in social justice, dignity, and inclusive growth.
Heartfelt thanks to every Congress karyakarta and leader. This victory belongs to you and to the people of Telangana.
Our vision of a Prajala Telangana - where progress reaches every family remains unwavering.
Debate: One setback after another, BRS is going through a severe political crisis.
Lok Sabha Elections - 0 seats, a major blow
Secbad Cantonment By-Election – Defeat
Jubilee Hills By-Election – Another setback
And now, for the first time since the formation of Telangana, BRS has failed to win even a single municipal corporation out of all seven.
In Karimnagar, Mahabubnagar, Nalgonda, Kothagudem, Mancherial, Ramagundam, and Nizambad, the party was wiped out - securing only about 12% of wards across these corporations. And 0 Corporations.
Even BRS sitting MLAs, Ex-Ministers zones are wiped out
Main Reasons:
1. Overdependence on Paid Media:
Despite once having a strong grassroots cadre, the party’s current leadership appears increasingly reliant on a handful of Coolie journalists rather than strengthening its organizational and digital outreach.
Globally, political parties may receive backing from sections of the media, but their core momentum typically comes from an active cadre base and a robust social media strategy. In BRS’s case, critics argue that excessive dependence on some media coolies has replaced ground-level political engagement.
Many believe that the sooner K. T. Rama Rao recalibrates this approach, the better the outcomes could be.
2. Contrasting Political Strategy
On the other hand, Revanth Reddy has consistently attempted to politically engage and appeal to diverse sections of voters.
In contrast, the emerging BRS leadership and segments of its social media ecosystem are often seen as confrontational, which alienated certain voter groups. Even when Revanth Reddy’s outreach strategy has yielded visible results on multiple occasions, BRS appears slow to adapt or reassess its approach.
The contrast in political messaging and voter engagement strategies is increasingly evident in recent electoral outcomes.
What is your opinion on BRS's series of debacles ?
#Telangana #BRS #Congress
In the last 12 months, Congress has had very little to celebrate on the election front. So the party’s Telangana sweep in the municipal elections will only add to @revanth_anumula steady rise among the Congress gen-next leaders. Some southern comfort for the Congress. #RevanthReddy
தூய்மை பணியாளரை கையெடுத்து கும்பிட்டு கதறிய பெண்.. மகளின் திருமணத்திற்காக வைத்திருந்த 20 சவரன் நகை, ஒரு கிலோ வெள்ளியை தவற விட்ட பெண்.. நேர்மையுடன் காவல் நிலையத்தில் ஒப்படைத்த தூய்மை பணியாளருக்கு குவியும் பாராட்டு
#Thiruvarur#Sanitationworker#நியூஸ்தமிழ்24x7#Newstamil24x7
Gandhi was nominated for the Nobel Peace Prize a few days before he was assassinated #OnThisDay in 1948 - putting him on the Nobel Committee's shortlist for the third time.
Read more about the missing laureate: https://t.co/Q3cniIiZG9