"His skill as weapon, Confidence as Armour, His responsibility for the State" still out there ''Unsung Hero's'' who do not claim wat they do and not respected 4r wat they are just like my DAD and We r very Proud 2 be part of them .just felt like expressing
❤️ U Daddy - Miss U
UnsungHero - UntoldStory
Fought lyk warrior & lost battle of life in d LineofDuty, he's nt a soldier fi8'ng war bt aJOURNALIST doin his Duty. Due 2 recent pandemic, like me mny daughters lost 'eir SHIELD & sons miss 'eir SHADOW.
#shoutout2myunsunghero@KTRTRS@ysjagan@SonuSood
@ysjagan గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్సులు...మీరు పాఠశాల విద్యలో సంస్కరణలు తేవడం అభిలాషణీయం అయితే అదే స్పూర్తితో మన మాతృ భాష అయిన తెలుగుకు కూడా మీరు విస్మరించని పెద్ద పీట వేస్తే చరితార్ధులవుతారు. తెలుగును పాలనా భాష చేసిన గొప్ప ముఖ్య మంత్రి అవుతారు. వినమ్రతతో మనవి.
trick everyone into thinking you are a normal human by mastering nonchalant selfies so it doesn’t look like you are taking a fall foliage drive alone in a teddygram hat
#SyeRaaNarasimhaReddy Sir your presence made the film more elegant @SrBachchan sir its would be really amazing to see you as Shri Rabindranath Tagoreji #FingersCrossed may this wish comes true
@SrBachchan sir just we r watching #SyeRaa movie..Your action as guru is excellent..Our humble suggestion to you..your looks reminded us of Rabindranath tagore jee , our wish is to see you in same getup as tagore.
మిత్రులకు శుభోదయం..
అందరికీ దసరా శుభాకాంక్షలతో..ఈ వారం మీకోసం
1. దసరా పాట, పద్యం ఓ జ్ఞాపకం
2.ప్రభలు ఓ విశేషం , 3. వేమన పద్యంలో వ్యక్తిత్వం,
4. నుడికారాలు.. సామెత, 5. దసరా వెనుక సంస్కృతి..తెలుగు దనం..
6. రాయగడకు చెందిన సాహితీ ప్రముఖుడు ఆనందరావు పట్నాయక్ గారితో ముచ్చట
"You have stolen my dreams and my childhood with your empty words," climate activist Greta Thunberg tells the UN. "We are in the beginning of a mass extinction and all you can talk about is money and fairy tales of eternal economic growth. How dare you." https://t.co/F5Umw55Y5Y
మిత్రులారా మనం 75వ వారం కార్యక్రమానికి చేరుకున్నాం...
ఈ వారం విశేషాలు మీకోసం....
1.పోతన పద్యం 2. ఇండోనేషియా లో తెలుగు ప్రభ 3. వేమన పద్యంలో వ్యక్తిత్వం 4. మన సామెత..నుడికారాలు 5. దివాకర్ల వెంకటావ ధాని విశేషాలు..6. పుస్తక పరిచయం
@KTRTRS సార్ మీకు ముందుగా నమస్కారాలు. జర్నలిస్టులు ఎదురు చూస్తున్న ఇళ్ల స్థలాల అంశం దయతో పరిష్కరించి..ఎన్నో ఆర్ధిక ఇబ్బందులతో ఎదురు చూస్తూ మీ పై ఆశలు పెట్టుకున్న వారికి అండగా నిలువ గలరు. మీ సహకారం వేల కుటుంబాలకు నీ డ ఇచ్చి చరితార్ధ మవుతుంది. మీరు, సీఎం గారే చేయగలరు.