#TelanganaTurns10
60 ఏళ్ళు కొట్లాట తోని తెలంగాణ వచ్చింది
1956 కి ముందున్న తెలుగు ప్రాంత తెలంగాణ వచ్చింది
తరవాత ఏంటి
10 జి���్లాల తెలంగాణ ౩౩ జిల్లాల తెలంగాణ అయింది
మా భూములకు నీళ్లొచ్చినాయి
మా పంటలకు సిరులొచ్చినై
మా తెలంగాణ గళ్ళ పెట్టెల నిధులొచ్చినై
డైలీ న్యూస్ పేపర్ ప్రధాన పేజీ పై తెలంగాణ అనే పేరు ఒచ్చింది
మా సాహిత్యానికి గుర్తింపు వొచింది
మా సినిమా కి దృశ్య రూపం వచ్చింది
మా కథలల్ల వ్యథలు ప్రపంచానికి తెలిసినై
మా చరిత్ర పుస్తకంలో పాఠాలయ్యాయి
మా బోనం మా బతుకమ్మకు ప్రపంచ ప్రఖ్యాత గుర్తింపు ఒచ్చింది
మా సమ్మక్క సారక్క జాతరను దే��ంలో జరిగే రెండవ అతి పెద్ద కుంభ మేళ అనవట్టె
మా దసరా జమ్మి కి అసలైన అలై బలై పండగొచ్చే
మా యాస కి గొంతొచ్చింది
మా పాటకి విశ్వ వ్యాప్త గుర్తింపు కి వంతొచ్చింది
మా భాగ్యనగరానికి నిజంగానే భాగ్యం ఒచ్చింది
తెలంగాణ కు కూడా తిరుపతి అంతటి మహిమాన్��ిత ఆధ్యాత్మిక క్షేత్రం
స్వయంపాలన ఆణువణువూ ప్రతిబింభించే అద్భుతమైన సచివాలయం
ఇంకా ఎన్నో ఉన్నాయ్
మొత్తానికి తెలంగాణ కి ఒక అస్తిత్వం వచ్చింది
తిరోగమనం నుండి పురోగమనం వైపు పయనం
ముందుంది మనం చేరుకోవాల్సిన గమ్యం
పదేళ్ల ఆవిర్భావ సంబురాలు చేసుకుంటుంది
నా తెలంగాణ
కోటి రత్నాల వీణ
#TelanganaFormationDay
Very happy for you both ❤️
@viniithbabu & @Sandeep_tweeton
I know your journey & how much you love Cinema.
Wishing you a big success as you step up into production with @E2CTalkies 🤗
Loved how you summed up your journey from Engineering to Cinema ( E2C ) into the Production name 🫶🏽
#Youth looks like a vibe.
Wishing you all the best ☺️
@KenKarunaas@The_KCR@paarvathaaent
#Youth ఇన్నాళ్లూ ఎన్నో తెలుగు సినిమాకు
డిజిటల్ ప్రమోషన్లు
చేసిన హౌస్ ఫుల్ డిజిటల్స్ సంస్థ
తొలిసారి ఓ డబ్బింగ్ సినిమాను అందిస్తోంది స్వంతంగా.
తమిళంలో మంచి బజ్ తెచ్చుకున్న
జీవీ ప్రకాష్ కుమార్ సినిమా ఇది
ఆల్ ది బెస్ట్ వినీత్ & సందీప్ ( E2C Talkies )
In 10,000 years, your country won’t exist. The borders will be dissolved, and your language will be extinct or unrecognizable.
Your digital footprint will be gone, and data will rot faster than stone. Most of what defined us today, money, politics, status and online lives, will vanish without context.
What survives will be fragments: misread, mythologized, guessed at, and wrong.
The uncomfortable truth is this: human certainty is an illusion built on missing data. We don’t know where we truly came from. We don’t know how many civilizations rose, advanced, and quietly reset before us.
As history shows us, it isn’t a straight line of progress, it’s a series of collapses, with survivors writing the story. And we don’t know if we’re evolving… or just approaching another reset.