📍 తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయం, నాంపల్లి
ఈరోజు తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ శ్రీ అభయ్ పాటిల్ (@iamabhaypatil) గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) శ్రీ చంద్రశేఖర్ (@chshekharbjp) గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రాంచందర్ రావు (@N_RamchanderRao) గారితో కలిసి పలు కీలక సమావేశాల్లో పాల్గొన్నాను.
పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి కార్యకలాపాల విస్తరణ, ప్రజా సమస్యలపై పోరాట కార్యక్రమాలు, అలాగే ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi) గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లే అంశాలపై పార్���ీ కార్యకర్తలు, నాయకులతో సవివరంగా చర్చించాము. GHMC లో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాము.
ఈ సమావేశంలో బీజేఎల్పీ నేత శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి (@maheshreddy_bjp) గారు, మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు (@RaghunandanraoM) గారు, రాష్ట్ర పదాధికారులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిహెచ్ఎంసి పరిధిలోని ప్రధాన నాయకులు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
@BJP4Telangana @BJP4India
New scam alert by @IndiGo6E ! Today morning they closed the gate before 25min to departure while 4 passengers were in the queue! Had to pay more than I paid for my original ticket for the mistake the ground staff had done! I felt this is new way of looting money to cover losses
@Collector_SRD
The TeNA Green Army kicked off a lakes cleaning drive in Tellapur! Over 75 volunteers and the @mctellapur joined the effort, and we won't stop until our lakes are clean. Join the TeNA Green Army to help protect our lakes! #Environment#CleanLakes#CommunityAction
@KTRBRS Anna we all respect you for all great work! Now please don’t do this! There is nothing in meeting people right,you have also met al these leaders and that’s how our respect to you grew! If some more businesses comes to Telangana, am sure you would be the first person to be happy
I wanted to share my success & happiness with you ❤️
So decided to share 1 crore from my #Kushi earnings with you. 100 families will be given 1 lac each!
Apply below. It would make me happy if it really helped someone.
https://t.co/Hx4nbXflW8
#SpreadingKushi ❤️
#DevaraFamily 🤗