(Human Rights Media) The Human Rights News and Broadcasting - Human Rights Today Daily epaper, Web news, TV Channel, Telangana Consumer Times Magazine.
తెలంగాణ ప్రభుత్వం 'వేతనాల చట్టం, 2019' ప్రకారం రాష్ట్రంలోని కార్మికుల కనీస ప్రాథమిక వేతనాలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సవరించిన కనీస వేతనాలు 2026, జూన్ 1 నుండి రాష్ట్రంలోని అన్ని సంస్థలలో అమల్లోకి వస్తాయి.
📢 TSRJC CET – 2026 పరీక్షల సందర్భంగా 03.05.2026 రోజు పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ #163BNSS అమలు – #NizamabadCP పి.సాయి చైతన్య, IPS
⏰ పరీక్ష సమయం: ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు
📍 మొత్తం 33 పరీక్షా కేంద్రాల పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత
🚫 100 మీటర్ల పరిధిలో గుంపులు నిషేధం
🚫 ఉదయం 07:00 నుంచి మధ్యాహ్నం 02:00 వరకు ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ & స్టేషనరీ షాపులు మూసివేత
👮 ప్రతి కేంద్రం వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్త్ ఏర్పాటు
#NizamabadPolice #TSRJCCET2026 #Section163BNSS
@TelanganaDGP@TelanganaCOPs@ChaitanyaIPS