@scr2026@ravi_gottipati@aptransco_off AEE మెరిట్ లిస్ట్ విడుదల చేసి చాలా రోజులు గడిచాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీల కోసం అభ్యర్థులమైన మేము చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాము. దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకుని, DV ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా సంబంధిత అధికారులకు మనవి చేస్తున్నాము. @aptransco_off